DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాకినాడ ఎమ్మెల్యే తక్షణం పవన్ క్షమాపణలు చెప్పాలి : జనసేన 

à°Žà°‚à°¤ రెచ్చగొట్టినా రాజధాని పై జనసేన స్టాండ్ మారదు 

విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ : జనసేన 

అందుకే పవన్ మాటలు వైసీపీ నేతలకు ఎక్కడం

లేదు

మాకూ తిట్లు వచ్చు.. సభ్యత సంస్కారం ఉన్నాయి

విజయవాడలో జనసేన నాయకుల మీడియా సమావేశం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి,

జనవరి  11, 2020 (డిఎన్‌ఎస్‌) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అసభ్య, అనుచిత వ్యాఖ్యలకు తక్షణం బేషరతుగా

క్షమాణప చెప్పాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.  à°Žà°‚à°¤ రెచ్చగొట్టినా రాజధాని పై జనసేన పార్టీ వైఖరి మారదని జనసేన  à°ªà±€à°à°¸à±€ సభ్యులు  à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚చారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ పార్టీ

సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశం లో వాళ్ళు మాట్లాడుతూ కబ్జాలకు అలవాటు పడిన వైసీపీ నాయకులకు రాజధాని వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాటలు రుచించడం

లేదని, అందుకే ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కందుల దుర్గేష్ స్పష్టం

చేశారు. ప్రజలు మీకు ఇచ్చిన తీర్పుకు కాలపరిమితి ఐదేళ్లేనన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ పార్టీ

అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. స్థానిక ఎన్నికల్లో శృంగభంగం తప్పదని, మీరు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా భూములు ఇచ్చిన రాజధాని

రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాడుతుందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదన్నారు.  

ఎక్కడ అయినా రాజధాని ఒకే చోట ఉండాలి. పాలన

ఒకచోట-అభివృద్ధి అన్ని చోట్లా అనేదే మా నినాదం. విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడుతున్నారు. అందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాత్ర కూడా

ఉంది. కాకినాడలో కబ్జాలు చేసే చంద్రశేఖర్ రెడ్డి, విశాఖలోనూ అదే పని చేస్తున్నాడని మండిపడ్డారు. అందుకే పవన్ కళ్యాణ్ మాటలు అతనికి రుచించడం లేదు. ఆర్ధిక

ప్రయోజనాలు ఎక్కడ దెబ్బ తింటాయోనన్న భయంతో దూషణలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి తీరు చూస్తే ఆ పార్టీ శాసన సభ్యుల నుంచి అంతకంటే సంస్కారంతో

ఆశించలేం. మేం మీకంటే ఎక్కువే తిట్టగలం. స్థానిక ఎన్నికల్లో ప్రజలు మీరు మాట్లాడే ప్రతి మాటకు జవాబు చెబుతారన్నారు.

24 గంటల్లో క్షమాపణలు చెప్పాలి : పంతం

నానాజీ

రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. మీరు

ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తక్షణం బేషరతు à°—à°¾ క్షమాణాపాన చెప్పాలని డిమాండ్ చేసారు.  à°®à±€ వ్యాఖ్యలు ముందు మీ నాయకుడికి

ఆపాదించుకోండి. 16 నెలలు జైల్లో ఉండి ముఖ్యమంత్రి హోదాలో  à°•à±‹à°°à±à°Ÿà±à°•à°¿ వెళ్లి వచ్చిన మీ నాయకుడికి ఆపాదించుకోండన్నారు.  

మహిళలపై దాడులు జరుగుతుంటే షర్మిల,

విజయమ్మ ఎక్కడ? అని అధికార ప్రతినిధి  à°ªà±‹à°¤à°¿à°¨ మహేష్ ప్రశ్నించారు.  à°®à±à°–్యమంత్రి జగన్ రెడ్డి à°…à°‚à°¡ చూసుకునే వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతురన్నారు.

ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్నారు. అది ఏ స్థాయికి చేరిందో చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలే తెలియ చేస్తున్నాయన్నారు.  

నవరత్నాల వైఫల్యాలను

కప్పిపుచ్చుకోవడానికే జగన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు. రాజధాని కోసం ఉద్యమం చేస్తుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారు. డీజీపీ కూడా రాజ్యాంగబద్దంగా

వ్యవహరించాలి. రాజధానిలో మహిళలపై దాడులు జరుగుతుంటే ఒక్క ఛాన్స్ అన్న వైఎస్ విజయమ్మ, జగనన్న వదిలిన బాణం షర్మిల ఎందుకు స్పందించరు. వేలాది మంది మహిళలు

రోడ్డెక్కినా మీ మనసు à°•à°°à°—à°¡à°‚ లేదా? అని ప్రశ్నించారు.  à°®à°¾à°•à±‚ తిట్లు వచ్చని, అయితే మాకు సభ్యత ఉందని తెలిపారు. 

à°ˆ సమావేశంలో పీఏసీ సభ్యులు  à°ªà°‚తం నానాజీ, అధికార

ప్రతినిధి పోతిన మహేష్, వేగుళ్ల లీలాకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam