DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంకొక్క ఘటన జరిగితే మెం చేతులు ముడుచుకొం : పవన్ 

మేము కూడా సభ్యత మరిచిపోతే మీరు బయట తిరగ లేరు  

పోలీసులు కళ్ళు మూసుకోవడం క్షమించరాని నేరం 

భాధ్యతలేని కాకినాడ పోలీసులను సస్పెండ్

చెయ్యాల్సిందే: 

కాకినాడ లో జన సేనాని పవన్ కళ్యాణ్ పర్యటన 

ద్వారం పూడి ఘటనలో గాయపడిన   జనసైనికుల పరామర్శ

కాకినాడలో గందర గోళం, హై టెన్షన్, 144 అమలు,

అప్రకటిత కర్ఫ్యూ     

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . . .  

అమరావతి, జనవరి  14, 2020 (డిఎన్‌ఎస్‌): మదమెక్కిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ

నేతలు మరొక్క సారి అసభ్యకర మాటలు మాడడం కానీ, జనసేన కార్యకర్తలపై అకారణంగా దాడులు చేస్తే క్షమించే ప్రసక్తే లేదని,.  à°…ధికార పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్

హెచ్చరించారు.  à°’క్క à°—à°‚à°Ÿ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పర్యటనకు వచ్చిన ఆయన గాయపడిన  à°œà°¨à°¸à±ˆà°¨à°¿à°•à±à°²à°¨à± పరామర్శించిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. à°ˆ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°®à±‡à°®à± కూడా సభ్యత, సంస్కారం మరిచిపోతే మీరు బయట తిరగ లేరు అని ప్రకటించారు. కాకినాడ ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులు కళ్ళు మూసుకోవడం

క్షమించరాని నేరమని, ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను తక్షణం సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేసారు. 

మరొక్కసారి అధికార పార్టీ నేతలు ఇలా బరితెగించి

మాట్లాడితే తదుపరి జరిగే ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులే భాద్యత వహించాలని హెచ్చరించారు. 

ఆద్యంతం పోలీసు పహారా లోనే. . .:

జనసేన అధ్యక్షుడు

పవన్ కళ్యాణ్ ఒక్క à°—à°‚à°Ÿ పర్యటన కోసం కాకినాడ రావడంతో నగరం అంతా హైటెన్షన్ లో మునిగిపోయింది.  à°—à°¤ రెండు రోజుల క్రితం కాకినాడ లో జరిగిన ఘటనలో గాయపడిన జనసైనికులను

పరస్మించేందుకు జనసేన అధినేత ఎమ్మెల్యే పవన్ కాకినాడకు చేరుకున్నారు. ఈ క్రమం లో పవన్ ను పూర్తిగా నిరోధించేందుకు పోలీసులు చెయ్యని ప్రయత్నం లేదు. పండగ

పర్వదినోత్సవం అని కూడా చూడకుండా నగరం లో 144 సెక్షన్ అమలు చేసి, అప్రకటిత కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంట వచ్చిన వాహనాలను కూడా నిరోధించి కేవలం

పవన్ వెంట మరొక్క వాహనాన్ని నగరం లోకి అనుమతించారు. దీంతో జనసైనికులు నగరంలో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.  

పవన్ కళ్యాణ్ పరామర్శకు వెళ్ళవలసిన పంతం

నానాజీ ఇల్లు కూడా ఎమ్మెల్యే ద్వారం చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే ఉండడంతో ఆ రోడ్డుపై ఎవరినీ వెళ్లనిచ్చేది లేదని ఆదేశాలు జారీ చేసారు. దీంతో అదే

మార్గం లో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళవలసి ఉండడంతో ఆయన వెంట వచ్చిన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పవన్ నానాజీ ఇంటికి

చేరుకున్నారు.  

అసలు కారణం ఇదే:  à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡ కు చెందిన ధికార పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి à°’à°• ర్యాలీలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై

అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం పై జనసేన కార్యకర్తలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మరో ర్యాలీ చేసారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న జనసైనికులపై

అధికార పార్టీ ప్రతినిధులు నిరోధించే క్రమంలో జరిగిన కొట్లాటలో పలువురు జైఆసైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ క్రమంలో పోలీసులు తదుపరి ఎటువంటి అవాంఛనీయ

ఘటనలూ జరుగకూడదని నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam