DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అద్భుతం.. అమోఘం సాగర యోగా విన్యాసాలు 

 à°¨à°¿à°°à°‚తర యోగాతో మానసిక ప్రశాంతత

విశాఖపట్నం, జూన్ 21 2018 (DNS Online ) :  à°…ంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించు కొని నగరంలోని శివాజీపార్కులో సాగర యోగా సంస్థ

నిర్వహించిన యోగాభ్యాసాలు పురస్కరించు కుని సంబ్రమాశ్చార్యాలతో ముంచెత్తాయి. ఉదయం నుంచి వందలాది మంది ఇక్కడ స్కేటింగ్‌ పార్కులో చిన్న పెద్ద తేడా లేకుండా

యోగాసనాలు వేశారు. శిక్షకులు శివకుమార్‌, లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో పలువురు చిన్నారులు వేసిన యోగాసనాలు ఆద్యంతం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ముగింపు

కార్యక్రమానికి వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత

లభిస్తుందన్నారు. ప్రతిఏటా జూన్‌ 21à°¨ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం అభినందననీయమన్నారు. పలువురి విజేతలకు శ్రీనుబాబు చేతుమీదుగా బహుమతులు అందజేశారు.

గౌరవఅతిథిగా బంధన్‌ బ్యాంకు ద్వారకానగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ అమరనాథ్‌ పాల్గొని మాట్లాడుతూ సాగర యోగా సంస్థ నిర్వహించిన à°ˆ కార్యక్రమం అభినందనీయమన్నారు.

చిన్నా పెద్దా తేడా లేకుండా యోగా వేడుకల్లో పాల్గొనడం ఆనందం కలిగించిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. à°ˆ

కార్యక్రమంలో పాల్గొనవారందరీ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam