DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టండి : ఎస్పీ నవదీప్ సింగ్ 

మహిళలు, à°ªà°¿à°²à±à°²à°²à°ªà±ˆ నేరాలు జరగకుండా చర్యలు  

అధికారులతో నేర సమీక్షా సమావేశం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . 

అమరావతి, జనవరి  25, 2020

(డిఎన్‌ఎస్‌) : రౌడీ షీటర్ల, ఇతర నేరస్తులపై ప్రత్యేక నిఘా వుంచి, à°µà°¾à°°à°¿ ప్రతి కదలికను గమనించాలని, పిల్లలపై, మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు

తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా యస్.పి నవదీప్ సింగ్ గ్రేవాల్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా  à°²à±‹ జరుగుతున్న వివిధ నేరాల పై యస్.పి జిల్లా పోలీస్

అదికారులతో à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిజాయితిగా బాధ్యతతో à°…దికారులు అందరూ  à°ªà°¨à°¿à°šà±‡à°¯à°¾à°²à°¨à°¿, à°…లా చేసినప్పుడు మంచి

ఫలితాలు వస్తాయని, à°—à°¤ సంవత్సరం కన్నా మెరుగైన ఫలితాలు à°ˆ సంవత్సరంలో తీసుకురావాలని సూచించారు. 
నేరస్తుల కదలికలను గమనించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని

చర్యలు చేపట్టాలని, à°ªà±à°°à°¤à°¿ కేసును ప్రత్యేకంగా తీసుకొని విచారించాలని వివిధ à°¸à°®à°¸à±à°¯à°²à± మరియు à°­à°¾à°¦à°²à°¤à±‹ పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులు, à°ªà±à°°à°œà°²

పట్ల à°…ధికారులు  à°®à°°à±à°¯à°¾à°¦à°—à°¾ వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతను ప్రాధాన్యతగా గుర్తెరిగి పని చేయాలన్నారు. మహిళలు, à°¬à°¾à°²à°¿à°•à°²à°¨à± ఇబ్బంది పెట్టే వారిపై ప్రత్యేక నిఘా

వేయాలన్నారు. స్టేషన్ కు వచ్చు బాధితులకు మేమున్నాం అనే భరోసా కల్పించాలని అధికారులను ఉద్దేశించి తెలియజేసారు.    
         à°…లాగే కేసుల పురోగతి విషయంలో

పూర్తిగా మార్పు తీసుకురావాలని పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, à°•à±‡à°¸à± విషయాలపై పూర్తిగా అవగాహన పెంచుకొని, à°ªà±à°°à°¤à°¿ కేసును క్షుణ్ణంగా పరిశీలించి

పురోగతి సాదించాలని కేసులను పరిష్కరించే విషయంలో ఆలసత్వం వహించకూడదని తెలియజేసారు. 

స్పందన ఫిర్యాదుల నుండి వచ్చు ఫిర్యాదులకు అదిక ప్రాదాన్యత ఇచ్చి

త్వరతగతిన పరిష్కరించాలన్నారు. అక్రమాలకు తావు లేదు క్రమశిక్షణ చాలా ముఖ్యం.

మీ పరిధిలో ఎక్కువగా నేరములు జరుగు ప్రాంతాలను గుర్తించి, à°…క్కడ పెట్రోలింగ్

జరిగే విదంగా à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసుకోండి.

మీ పరిదిలో రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రాంతాలు గుర్తించి అక్కడ తగిన సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా

నివారించాలి.

జిల్లా లోని అన్ని పోలీసు స్టేషన్ ల యొక్క పరిదిలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య లేకుండా పరిష్కరించాలి.

అక్రమ ఇసుక, à°®à°¦à±à°¯à°‚,

గంజాయి రవాణా విషయంలో చట్ట వ్యతిరేకంగా పాల్పడే వారిపై à°•à° à°¿à°¨ చర్యలు à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¾à°²à°¿.

ఈ కార్యక్రమంలో లో ఫిర్యాదుల సహాయక కేంద్రం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 18001027222

పోస్టర్ జిల్లా ఎస్పీ గారు విడుదల చేశారు టోల్ ఫ్రీ నెంబర్ బాలలు ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరియు దౌర్జన్యము లేదా దోపిడీకి గురైన పరిస్థితులను

(శారీరక మానసిక మరియు లైంగికపరమైన) ఎదుర్కొన్నప్పుడు మా ఈ అత్యవసర సహాయ కేంద్రము సంప్రదించిన ఎడల మా సహాయ సహకారాలు అందించగలిగే విధముగా నిరంతరము సంసిద్ధత తో

ఉంటామని ఎస్పీ గారు తెలియజేసినారు.
      à°ˆ నేర సమీక్షా సమావేశం లో ట్రైనింగ్ ఐపీఎస్ శ్రీ కృష్ణ కాంత్. ఎస్‌బి à°¡à°¿‌ఎస్‌పి శ్రీనివాస చారి  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ à°¡à°¿‌.ఎస్‌.పిలు

ఏలూరు à°¡à°¿‌ఎస్‌పి డాక్టర్  à°“.దిలీప్ కిరణ్, కొవ్వూరు à°¡à°¿.ఎస్.పి, à°•à±†. రాజేశ్వర్ రెడ్డి. à°¨à°°à°¸à°¾à°ªà±‚à°°à°‚ à°¡à°¿.యస్.పి కె.నాగేశ్వరరావు,  à°œà°‚గారెడ్డిగూడెం. à°¡à°¿.యస్.పి

 à°¸à±à°¨à±‡à°¹à°¿à°¤,  à°ªà±‹à°²à°µà°°à°‚ à°¡à°¿.యస్.పి à°Žà°‚.వెంకటేశ్వరరావు, à°®à°¹à°¿à°³à°¾ పోలీసు స్టేషన్. à°¡à°¿‌.ఎస్‌.పి, à°ªà±ˆà°¡à±†à°¶à±à°µà°°à°¾à°µà±, à°Žà°¸à±‌.సి &ఎస్‌.à°Ÿà°¿, à°¸à±†à°²à± 1 à°¡à°¿‌ఎస్‌పి. à°.

శ్రీనివాసరావు,  à°¸à°¿‌సి‌ఎస్,  à°¡à°¿‌ఎస్‌పి, à°µà°¿.సుబ్రమణ్యం, à°Žà°¸à±‌బి, à°¸à°¿,ఐ కె.రజిని కుమార్, à°¡à°¿‌.సి‌.ఆర్‌.బి, à°¸à°¿.ఐ. జి.వి కృష్ణ రావు à°®à°°à°¿à°¯à± పశ్చిమ గోదావరి పోలీసు న్యాయ

సలహాదారుడు కె. గోపాలకృష్ణ మరియు జిల్లాలోని అన్ని కేంద్రాల సి ఐ, ఎస్ ఐ లు  à°¹à°œà°°à±ˆà°¨à°¾à°°à±.

అంతకుముందు పోలీసు అధికారులు అందరిచే జాతీయ ఓటర్లు  à°¦à°¿à°¨à±‹à°¤à±à°¸à°®à±

సందర్బముగా  à°“టు హక్క à°¨à±  వినియోగించి à°ªà±à°°à°¤à°¿ భారతీయుడు యొక్క  à°¹à°•à±à°•à± అని  à°ªà±à°°à°®à°¾à°£à°®à± చేయించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam