DNS Media | Latest News, Breaking News And Update In Telugu

6 న జిల్లా స్థాయి కర్రసాము పోటీల ఎంపికలు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : జిల్లా స్థాయి కర్రసాము, బల్లెం, అగ్గి బరాటా పోటీల్లో ఎంపికలు

నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శ్రీకాకుళం జిల్లా అధికారి తెలియచేసారు.  2020 సంవత్సరంలో గ్రామీణ ప్రాచీన క్రీడలకు ప్రోత్సాహాన్ని

ఇచ్చి,  à°•à±à°°à±€à°¡à°¾à°•à°¾à°°à±à°² లో ప్రావీణ్యతను వెలికితీసే విధంగా జిల్లాస్థాయి ఎంపికలు చేపడుతున్నట్లు తెలిపారు. à°ˆ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరుగనున్న

రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. 
జిల్లా స్థాయి క్రీడా పోటీలలో కర్ర సాము, అగ్గిబరాట, బల్లెం తదితర విభాగాల్లో ఎంపికలు  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 6 2020 తేదీన

మధ్యాహ్నం రెండు గంటల నుంచి శ్రీకాకుళం నగరం ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో జరుగుతాయని తెలిపారు పోటీలు వివరాలు :
30 సంవత్సరాల లోపు క్రీడాకారులను మొదటి

విభాగంగా నిర్ణయించడం జరిగింది. à°ˆ విభాగంలో  . . . .  à°ªà±à°°à±à°·à±à°²à±, మహిళల విభాగంలో జరిగే ఎంపికలు. .. 
40 నుంచి 45 కేజీలు శరీర బరువు లో కేటగిరి లో :  à°¸à°¿à°‚గిల్ స్టిక్,  
45 నుంచి 50

కేజీల శరీర బరువు లో కేటగిరి లో : డబుల్ స్టిక్ 
55 నుంచి 60 కిలోల శరీర బరువు లో కేటగిరి లో : బల్లెం 
60 నుంచి 65 కిలోలు శరీర బరువు లో కేటగిరి లో : సింగిల్ స్టిక్ 
70 నుంచి 75

కేజీల శరీర బరువు లో కేటగిరి లో : అగ్గి బరాటా 
పోటీలు జరుగనున్నాయి. 

రెండవ కేటగిరి లో 30 సంవత్సరాలు పై బడిన క్రీడాకారులు 70 కిలోల శరీర బరువు లోపు ఉన్నవారు

పాల్గొనవచ్చు. 
ఈ పోటీల్లో ప్రావీణ్యత ఉండి, పాల్గొనదలచిన ఆసక్తి ఉన్నవారు కర్రలు బల్లెము అగ్గి బరాటా తీసుకుని తమ ఆధార్ కార్డు రెండు ఫోటోలు తో నేరుగా వేదిక

వద్దకు రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఇతర వివరాలకు 9701440071, 9866098642  à°«à±‹à°¨à± నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam