DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టాయ్ లెట్ల నిర్మాణం వేగవంతం చేయాలి :కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 12, 2020 (డిఎన్‌ఎస్‌) : నాడు-నేడు కార్యక్రమం ద్వారా నిర్మిస్తున్న టాయ్ లెట్ల

నిర్మాణాలను వేగవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో

మన బడి, నాడు నేడు కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°¨à°¾à°¡à±-నేడు కార్యక్రమం ద్వారా సర్వశిక్ష అభయాన్, à°Ž.పి.à°‡.డబ్ల్యు.ఐ.à°¡à°¿.సి, పంచాయితీరాజ్, ట్రైబల్

వెల్ఫేర్, మున్సిపాలిటీల ద్వారా  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à°²à±‹  à°¨à°¿à°°à±à°®à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ టాయ్ లెట్లు, ప్రహారీ గోడల నిర్మాణాలపై సమీక్షించారు. జిల్లాలోని 1237 పాఠశాలల్లో 1195 ఎస్టిమేట్లు జెనరేట్

అయ్యాయని, 1194 అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ జరిగిందని, 1198 పనులకు బ్యాంక్ అక్కౌంట్లు ప్రారంభించడం జరిగిందని, 1165 ఫోటోలు అప్ లోడ్ చేయడం జరిగిందని తెలిపారు.  à°ªà°¨à±à°²

ప్రారంభించడానికి ముందుగా తల్లి తండ్రుల కమిటీ (పేరెంట్స్ కమిటీ) ఏర్పాటు చేయాలన్నారు.  à°ªà±‡à°°à±†à°‚ట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.  à°—్రామ సచివాలయ

ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పనులను పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారానికొకసారి సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిపై

సమీక్షించాలన్నారు.  à°‰à°ªà°¾à°§à°¿à°¹à°¾à°®à±€ పథకం ద్వారా నిర్మిస్తున్న పాఠశాల ప్రహారీ గోడల నిర్మాణాలు మార్చి 15 లోగా పూర్తి కావాలన్నారు. పేరెంట్స్ కమిటీ ఆమోదంతో  à°²à±‡à°¬à°°à±

కాంట్రాక్ట్ మేస్త్రీలను, సిమ్మెంటు, స్టీలు వంటి నిర్మాణాలకు అవసరమైన సామానులు విక్రయించే దుకాణదారులను గుర్తించాలని వారి వివరాలను రిజిస్ట్రేషన్ చేయాలని

తెలిపారు.  à°°à±‚.20 కోట్లతో కొత్త టాయ్ లెట్లను నిర్మించాలన్నారు.    à°Ÿà°¾à°¯à± లెట్ల నిర్మాణంలో గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు   భాగస్వాములు కావలన్నారు.

 à°œà°²à±à°®à±‚రు మండలంలోని హాస్టల్ లో  à°¸à°°à±à°µà°¶à°¿à°•à±à°· అభయాన్ ద్వారా టాయ్ లెట్ నిర్మాణం పూర్తికాబడినట్లు తెలిపారు. పూర్తిగా నిర్మించబడిన టాయ్ లెట్లను పేరెంట్ కమిటీలకు

చూపించాలన్నారు. టాయ్ లెట్లన్నీ రూపొందించిన ఒకే నమూనాతో నిర్మించాలన్నారు.  à°ªà±‹à°²à°¾à°•à°¿ మండలంలో 4 పాఠశాలలలో ప్రహారీగోడల నిర్మాణాలు పూర్తి కాబడినట్లు తెలిపారు.

ఉపాధిహామీలో మెటీరియల్ కాంపొనెంట్  à°°à±‚.20 కోట్లతో  à°Ÿà°¾à°¯à± లెట్లనిర్మాణం పూర్తి చేయాలన్నారు. మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలలో రన్నింగ్ వాటర్, విద్యుత్ సౌకర్యం,

ఫేన్సు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయాలని, మంచినీటి సౌకర్యం కలిగించాలని తెలిపారు.  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à°²à±‹ పెయింటింగ్ చేయాలని, అవసరమైన ఫర్నిచర్ సమకూర్చాలని, మరమ్మత్తులు

చేపట్టాలని విద్యార్ధులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కలిగించాలని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam