DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగస్టు కల్లా వెలిగొండ ద్వారా ఆయకట్టుకు నీళ్లు : వైఎస్ జగన్   

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 20, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆగస్టు కల్లా మొదటి ఫేజ్‌ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలని రాష్ట్రముఖ్యమంత్రి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రకాశం జిల్లా లోని వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. టన్నెల్‌ – 2 వద్ద ఏర్పాటుచేసిన ఫొటో

ఎగ్జిబిషన్‌ సందర్శన ఏర్పాటు చేసారు. తర్వాత టన్నెల్‌–1లోకి అధికారులతో వెళ్లిన సీఎం, టన్నెల్‌–1ను పరిశీలించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టుల పనులపై తర్వాత

అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షా సమావేశం చేపట్టారు. ఆగస్టు కల్లా మొదటి ఫేజ్‌ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం-దీనికోసం

పనులను వేగంగా పూర్తిచేయాలన్న సూచించారు. మొదటి టన్నెల్‌ పనులు నెలకు 200 మీటర్ల చొప్పున తవ్వుకుంటూ జూన్‌–జులై నాటికి అందిస్తామని కాంట్రాక్టు సంస్థ తెలిపింది.

హెడ్‌ రెగ్యులేటర్‌ పని వివరాలు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు మూడు, నాలుగు నెలల్లో చేస్తామని కాంట్రాక్టు సంస్థ తెలిపింది. హెడ్‌ రెగ్యులేటర్‌తోపాటు అటు వైపునుంచి మొదటి

టన్నెల్‌ పనులుకూడా పూర్తిచేస్తామని వివరించింది. à°—à°¤ ఐదేళ్లుగా వెలిగొండ పనులు ఎందుకు ముందుకుసాగలేదని ప్రశ్నించారు. మార్చి 31లోగా మొదటి ఫేజ్‌కు సంబంధించి భూ

సేకరణ పనులు పూర్తిచేస్తామన్న అధికారులు వివరించారు. à°—à°¡à°šà°¿à°¨ ఐదు సంవత్సరాల కాలంలో  à°®à±Šà°¦à°Ÿà°¿ సొరంగం పనులు 15.2 à°•à°¿.మీ నుంచి 15.8 కిలోమీటర్ల మాత్రమే సాగాయని వెల్లడి. à°—à°¤

ఐదేళ్ల కాలం లో కేవలం 600 మీటర్లు మాత్రమే కొనసాగిన మొదటి టన్నెల్‌ పనులు, à°ˆ ప్రభుత్వం వచ్చాక 8 నెలలకాలంలో 15.8 à°•à°¿.మీ – నుంచి 17.2 à°•à°¿.మీ వరకూ కొనసాగాయని సీఎం తెలిపారు. 
/> వెలిగొండ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా ఒక్కో నిర్వాసితుల కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు సీఎం అంగీకరించారు. పుల్లల చెరువు మండలంలో à°Ÿà±€–5

బ్లాక్‌ వద్ద అదనంగా కాల్వ తవ్వకం ద్వారా 11,500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి అదనంగా రూ.70 కోట్లు అవుతాయని, ఆపనులు మంజూరుచేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌

కోరారు. 
 à°ˆ సమీక్షా సమావేశంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్‌కుమార్, బాలినేని, విశ్వరూప్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు,

వేణుగోపాల్, మహీధర్‌రెడ్డి, నాగార్జున, అన్నా రాంబాబు, ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఇతర అధికారులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam