DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆల్ ఇండియా వర్సిటీ పోటీల్లో టైక్వాండో జట్టు ఎంపిక

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) : మార్చి 14 నుంచి మూడు రోజుల పాటు పంజాబ్ యూనివర్సిటీలో జరుగనున్న

ఆలిండియా అంతర్ విశ్వ విద్యాలయాల క్రీడా పోటీల్లో పాల్గొనే శ్రీకాకుళం అంబెడ్కర్ యూనివర్సిటీ టైక్వాండో జట్టు ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు.

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర డిగ్రీ కాలేజీలో జరిగిన సోమవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 80 మంది డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.

 à°µà±€à°°à°¿à°²à±‹ ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో à°²à±‹à°ªà°¿à°‚à°Ÿà°¿  à°¸à±à°µà°°à°¾à°œà± ( శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ), కృష్ణ ,బాలకృష్ణ, జనార్ధన్  
(

గురజాడ గాయత్రి కళాశాల ) తదితరులు ఎంపికయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియ లో శ్రీకాకుళం యూనివర్సిటీ కోచ్ డీ లక్ష్మణ్ రావు ,అంబేద్కర్ యూనివర్సిటీ పిడి రాజశేఖర్

 à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam