DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏ శిశువు పుట్టుకతోనే హెచ్ ఐ వి బారిన పడకూడదు  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )*

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2020 (డిఎన్‌ఎస్‌) : పుట్ట బోయే ప్రతి శిశువు  à°¹à±†à°šà± .ఐ .వి  à°®à°°à°¿à°¯à± సిఫిలిస్ బారిన పడకూడదని విశాఖ

పట్నం జిల్లా క్షయ  à°¨à°¿à°µà°¾à°°à°£ అధికారి à°¡à°¾ . వసుంధర తెలియజేసారు. గురువారం విశాఖనగరం లోని మానసిక వైద్య చికిత్స ఆసుపత్రిలో జరిగిన అవగాహనా సదస్సుకు ఆమె ముఖ్య అతిధిగా

హాజరయ్యారు. ఈ సందర్బంగా డా . వసుంధర అవహగానా కు సంబంధించిన వివరాలతో కూడిన పోస్టర్, కరపత్రం విడుదల చేసారు. హెచ్ ఐ వి, ఎయిడ్స్ తదితర అంశాలపై విశాఖ జిల్లాలో ఐ.సి.టి.సి

కౌన్సిలర్స్ మరియు ల్యాబ్ టెక్నిషియన్స్ కు గురువారం స్థానిక మానసిక వైద్య చికిత్స ఆసుపత్రిలో అవగాహనా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ

మరియు హెచ్ .ఐ .వి  à°ªà±ˆ అందరూ కలసి పనిచేయాలని తెలిపారు. à°ˆ శిబిరంలో 18 నెలల ఏంటీ బాడీ పరీక్షలు ( EID/DBS)  à°¹à±†à°šà± .ఐ .వి  à°®à°°à°¿à°¯à± సిఫిలిస్ రహిత బిడ్డ కోసం తీసుకోవలసిన జాగ్రత్తల ( EID/DBS) పై

శిక్షణ శిబిరం, అవగాహనా సదస్సు నిర్వహించారు.

à°ˆ కార్యక్రమానికి  à°œà°¿à°²à±à°²à°¾ లేప్రోసి నుక్లియస్ వైద్యాదికారి à°¡à°¾ . సత్యవాణి , జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శైలజ , జిల్లా

సూపర్వైజర్ వీరభద్రరావు , సాతీ కోఆర్డినేటర్ రామానాయుడు  à°®à°°à°¿à°¯à± జిల్లాలో ఐ.సి.à°Ÿà°¿.సి కౌన్సిలర్స్ మరియు ల్యాబ్ టెక్నిషియన్స్ తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam