DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా అఖిల‌భార‌త వేదశాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు 

ఆగమ, శాస్త్ర, వేద విద్య పరీక్షల ముగింపు,   

ఉప తహసీల్దార్ రామకృష్ణ కు అభినందనలు   :. .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

తిరుమల / విశాఖపట్నం,

మార్చి 01, 2020 (డిఎన్‌ఎస్‌) : తిరుమల తిరుపతి దేవస్థానముల వేద విద్యా పాఠశాల ( ధర్మగిరి) ఆధ్వర్యవం లో జరుగుతున్న 28à°µ à°…à°–à°¿à°²‌భార‌à°¤ శ్రీ వేంక‌టేశ్వ‌à°° వేదశాస్త్ర ఆగ‌à°®

విద్వ‌త్ à°¸‌à°¦‌స్సు వైభవంగా ముగిసింది. à°ˆ సందర్బంగా దేశ విదేశాల నుంచీ వచ్చిన సుమారు 700 మంది వేదవిద్యార్థులకు విద్యా వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఆదివారం

జరిగిన ముగింపు సభలో ఉతీర్ణులైన విద్యార్థులకు పురస్కారాలను అందించారు. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 25à°µ తేదీన ప్రారంభ‌మైన à°¸‌à°¦‌స్సు 6 రోజుల పాటు  à°¨à°¿à°°à±à°µ‌హించారు. దేశంలోని వివిధ

రాష్ట్రాలు, భిన్న‌సంస్కృతుల‌తో సంబంధం లేకుండా “ధర్మం ” అనే à°’à°• భాష ద్వారా à°®‌à°¨‌ము అనేక శతాబ్దాల నుండి ఐక్యంగా ఉన్నామ‌ని శృగేరి పీఠం పాల‌నాధికారి గౌరీ శంకర్

ఉద్ఘాటించారు. 
à°ˆ సంద‌ర్భంగా ఆయ‌à°¨ మాట్లాడుతూ à°—à°¤ కొన్ని సంవత్సరాల నుండి వేద à°¸‌à°¦‌స్సుల‌ను నిర్వహించడం, వేద విద్యా వ్యాప్తికి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చేస్తున్న కృషిని

అభినందించారు. ఒకే వేదికపై 700 మందికి పైగా ప్ర‌ముఖ పండితులతో  à°¸‌à°¦‌స్సు నిర్వ‌హించ‌à°¡à°‚ ప్రశంసనీయమ‌న్నారు. à°•‌లియుగ వైకుంఠ‌మైన‌ తిరుమ‌à°²‌లో  à°µà±‡à°¦ విద్యను

అభ్యసిస్తున్న విద్యార్థులందరూ భవిష్యత్ తరాలకు వేద జ్ఞానాన్ని అందించాల‌ని ఆయ‌à°¨ కోరారు. à°…నంత‌à°°à°‚ ప్రముఖ‌ అవధన‌ పండితుడు శ్రీ à°Žà°‚. నాగఫణి శర్మ నిర్వ‌హించిన

అవధన‌ ప్ర‌క్రియ‌ ప్రేక్షకులను à°Žà°‚à°¤‌గానో ఆక‌ట్టుకుంది.

ఉప తహసీల్దార్ రామకృష్ణ కు అభినందనలు   :. .

ఈ వేద విజ్ఞాన పరీక్షల్లో రామకృష్ణమాచార్యులు

పరీక్షలకు ఎగ్జామినర్ గా అద్భుతమైన విధులు నిర్వహించిన పీసపాటి రామకృష్ణమాచార్యులును వేద సదస్సు ముగింపు లో ఘనసత్కారం తో అభినందించారు. ఈయన ప్రస్తుతం విజయనగరం

 à°®à°‚డలం ఎన్నికల విభాగం  à°‰à°ª తహసీల్దార్ à°—à°¾ విధులు నిర్వహిస్తున్నారు. 

ఈ వేద విజ్ఞాన పరీక్షల్లో రామకృష్ణమాచార్యులు పరీక్షలకు ఎగ్జామినర్ గా అద్భుతమైన

విధులు నిర్వహించారు. ఒక ప్రక్క రెవిన్యూ అధికారిగానూ ఉత్తమ సేవలు అందిస్తున్న రామకృష్ణ అధికారుల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. మరో ప్రక్క

సత్సంప్రదాయాన్ని సైతం విడువక కొనసాగిస్తూ వేద, ద్రావిడ విద్యను నేర్చుకుని నేటికీ కొనసాగించడం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam