DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖపట్నం జిల్లా పరిషత్ ఎన్నికల బరిలో నిలిచింది వీరే. .. 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 14 , 2020 (డి ఎన్ ఎస్) : విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో పోరాట బరిలో నిలిచినా అభ్యర్థుల

పేర్లు ఖరారయ్యాయి. ఉపసంహరణ తదుపరి వాస్తవ పోటీ ఎవరెవరి మధ్యో తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో రోలుగుంట జిల్లాపరిషత్ స్థానం ఏకగ్రీవం గా మారింది. బరిలో నిలిచిన

 à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి రమణమ్మ పోతల ఏకగ్రీవంగా నిలిచారు. మిగిలిన నలుగురు తమ నామినేషన్లను ఉపసరించుకున్నారు. 

ఎస్ రాయవరం :. . 

ఇరుగుల

విజయలక్ష్మి దేవి : బీజేపీ
గోరంట్ల రత్నం : తెలుగుదేశం
దేవి కాకర : వైఎస్సార్ కాంగ్రెస్

గొలుగొండ: 

అడిగర్ల అప్పలనాయుడు : తెలుగుదేశం
చిరంజీవి

నెల్లూరి : సిపిఎం 
పోలిరెడ్డి సత్యరాయణ : కాంగ్రెస్
మాకిరెడ్డి రామునాయుడు : సిపిఐ
ముప్పిన రామకృష్ణ : జనసేన
రమణ యాదవ్ పళ్ళ : బీజేపీ
సుర్ల వెంకర గిరిబాబు :

వైఎఆర్ కాంగ్రెస్

రోలుగుంట: ఏకగ్రీవం.

లక్ష్మి రమణమ్మ పోతల : వైఎస్సార్ కాంగ్రెస్

కోటవురట్ల :

నక్క రామ సూర్యలక్ష్మి : బీజేపీ
లాలం పద్మావతి :

తెలుగుదేశం
సిద్దాబత్తుల ఉమాదేవి: వైఎస్సార్ కాంగ్రెస్

రావికమతం : 

తలారి రమణమ్మ : వైఎస్సార్ కాంగ్రెస్
దాసరి అప్పలరాజు : జనసేన

పాయకరావు పేట

:

కువల కుమార్ : బీజేపీ
గార సూర్యారావు : స్వతంత్ర
చిట్టమూరి సుబ్బారావు: కాంగ్రెస్
జయ కుమారి పల్లా : తెలుగుదేశం
దువ్వాడ చంటిబాబు: దళిత బహుజన
లంక

సూర్యనారాయణ : వైఎస్సార్ కాంగ్రెస్

నక్కపల్లి :

కిల్లాడ పద్మావతి : తెలుగుదేశం
గోసల కాసులమ్మ : వైఎస్సార్ కాంగ్రెస్
బుద్దాల నాగమణి : బీజేపీ
మెడబోయిన

లక్ష్మి: సిపిఎం

నర్సీపట్నం : 

ఉలబాల సూర్యకుమారి ; కాంగ్రెస్
గుడివాడ రమణమ్మ : వైఎస్సార్ కాంగ్రెస్
యాకా నాగమణి : జనసేన
సుకల రమణమ్మ:

తెలుగుదేశం.

నాతవరం : 

అప్పలనరసమ్మ కాసారపు :  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± కాంగ్రెస్
బంగారు రాజేశ్వరి : తెలుగుదేశం
మార్తి వెంకట భవాని :

జనసేన

మాకవరపాలెం:

గవిరెడ్డి యర్రయ్యమ్మ : బీజేపీ
తామరాన సత్యవేణి : తెలుగుదేశం
పెట్ల సత్యవేణి : వైఎస్సార్ కాంగ్రెస్
లాగుడు వెంకట లక్ష్మి :

కాంగ్రెస్

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam