DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా కట్టడికి చిన్న జీయర్ స్వామి విష్ణు సహస్రనామ పారాయణ 

విశ్వశాంతిని కాంక్షిస్తూ చిన్న జీయర్ స్వామికే విష్ణు సహస్రనామ పారాయణ 

కరోనా కట్టడికి వేలాది మంది తో ఆన్ లైన్ ద్వారా ప్రార్ధనలు 

ప్రపంచాన్ని

పీడిస్తున్న కరోనా పీడ నశించాలని కోరుతూ. .

వేల సంఖ్యలో ఇళ్ల నుంచే పారాయణలో పాల్గొన్న భక్తులు  

శంషాబాద్ ఆశ్రమం నుంచి లైవ్ స్ట్రీమ్ లో పారాయణ

Youtube.com

లో Jetworld  id ద్వారా à°‰ 10 à°—à°‚. నుంచి live లో 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మార్చి 24 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి

ని విస్తరించకుండా, కరోనా సహా, ఇతర విష జ్వరాల పీడ నుంచి à°ˆ ప్రపంచం రక్షింపబడాలని కాంక్షిస్తూ  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°•à°¤ పరంగా అందరూ తమవంతు ప్రార్ధనలు చెయ్యాలని ప్రముఖ

ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న జీయర్‌ స్వామి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం శంషాబాద్ లోని జీయర్ ఆశ్రమం నుంచి స్వామిజి youtube ద్వారా శ్రీవిష్ణు

సహస్ర నామ పారాయణ ను నిర్వహించారు. ఆన్ లైన్ ద్వారా సాగిన à°ˆ మహా యజ్ఞం లో వేలాదిగా భక్తులు తమ ఇళ్ల నుంచే పాల్గొన్నారు. 

ముందుగా కరోనా చేస్తున్న విలయ

తాండవాన్ని వివరిస్తూ . . . మానవ తప్పిదానికి ప్రమాదాలు ఎంత విపరీతంగా ఉంటాయో ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. దీని తక్షణం అరికట్టవలసిన ఆవశ్యకత ఉందని, దీనికి

మానవ కృషి à°•à°¿ దైవ సహకారం తోడు కావాల్సిన అవసరం ఉందన్నారు. 

శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవాన్ని వివరిస్తూ. . . సమాజం నుంచి కరోనా సహిత, అన్ని తరహాల విష జ్వరాలు,

వైరస్ లు, ఇతర గ్రహ పీడల బారినుంచి ఈ ప్రపంచం రక్షించబడాలని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మి అష్టోత్తర నామ, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సామూహికంగా నిర్వహించారు. ఈ

పారాయణ జరుగుతున్నంత సేపు దివ్య సంకేతం లోని శ్రీరామచంద్ర స్వామికి విశేష ఆరాధనలు చేపట్టారు. 

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేనందున ఈ పారాయణ ను

ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్ ఛానల్ లోని  JET WORLD  à°à°¡à°¿  à°¦à±à°µà°¾à°°à°¾ ప్రసారం చేస్తున్నామని,  à°µà±‡à°²à°¾à°¦à°¿ మందితో ఆన్ లైన్ లో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నట్టు

తెలియచేసారు. యావత్ భారత దేశమంతా లాక్ డౌన్ చేసినందున, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి, ఈ మహా యజ్ఞం లో పాల్గొనాల్సిందిగా చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు.

స్వామిజి పిలుపుకు వేలాదిగా భక్తులు స్పందించి, భారత దేశం లోనే కాక, విదేశాల్లోని భక్తులు సైతం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

ప్రభుత్వానికి సహకరించండి :

చిన్న జీయర్ .. .

ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దేశ ప్రజలందరూ సహకరించాలని సూచించారు. ప్రజలందరూ స్వచ్చందంగా ఇళ్లకే

పరిమితమవ్వాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని సూచించారు. à°ˆ వైరస్‌ దేశ విదేశాల్లో విపరీతంగా ఉన్నందున భారత దేశంలో వ్యాప్తికి  à°•à°Ÿà±à°Ÿà°¡à°¿

చేసేందుకు భారత ప్రధాని నేరుగా పిలుపు నిచ్చారన్నారు. 

à°ˆ నెల 31 వరకూ స్వచ్చందంగా కర్ఫ్యూ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. 

తెలంగాణ లోని శంషాబాద్ లో గల

జీయర్ ఆశ్రమం లోని దివ్య సంకేత ఆలయంలో జరిగిన  à°ˆ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ లో  à°šà°¿à°¨à±à°¨ జీయర్ స్వామి తో పాటు త్రిదండి రామానుజ దేవనాధ జీయర్ స్వామి,

వేదవిద్యార్థులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam