DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యవసర కేసులకు కోవిడ్‌-19 వెహికల్‌ పాసులు :  పగో జిల్లా ఎస్పీ

*పగో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ వెల్లడి* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 15, 2020 (డిఎన్ఎస్) : కరోనా à°²à°¾à°•à±‌డౌన్‌

ను ప్రజలంతా కట్టుదిట్టంగా పాటిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు శాఖ తెలిపింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుండి అత్యవసర

ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్

ఆదేశాలపై ప్రధానంగా వైద్యం, అత్యవసర సేవల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు  à°µà±†à°³à±à°²à±‡ వారికీ ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ నవదీప్

సింగ్ గ్రేవాల్ తెలియచేసారు. కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని. అలాంటి వారి కోసం కోవిడ్‌-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు

పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొ న్నారు. అత్యవసర వైద్య కారణాలను చూపి ప్రజలు à°ˆ పాసులు పొందొచ్చని వెల్లడించారు. 

పాసులు కావాల్సిన వారు,  à°ˆ

క్రింది విధముగా వివరములు తెలియచేయాలన్నారు.

1. దరఖాస్తుదారుని యొక్క పేరు,
2.పూర్తి చిరునామా(గ్రామము,టౌన్, విది)
3. దరఖాస్తుదారుడు ప్రయాణించే తేదీ.
4.

దరఖాస్తుదారుడు తిరుగు ప్రయాణం తేదీ.
5. దరఖాస్తుదారుని యొక్క ప్రయాణం యొక్క వివరములు (అత్యవసర వైద్య కారణములు)
6. ప్రయాణించే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు

దాని యొక్క వివరములు ప్రయాణించే మార్గము.
7.ఆధార్‌ కార్డు వివరాలు,. ఫోన్ నెంబర్. ఐడి కార్డు వివరములు.
8. ప్రయాణించే వారి యొక్క  à°ªà±à°°à°¯à°¾à°£à°¿à°•à±à°² యొక్క సంఖ్య(అనారోగ్యం

పొందిన వారితో పాటుగా ఒక్కరికి మాత్రమే అనుమతి 1+1)
9. వైద్యానికి సంబంధించిన దృవ పత్రములు.
10. దరఖాస్తుదారుడు ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణించే వివరములు

పొందుపరచాలి.
 à°…న్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా పోలీసు అధికారులు à°ªà°¾à°¸à±à°²à± జారీ చేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు

తీసుకుంటామని ఎస్పీ  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ స్పష్టం చేసింది..

అప్లయ్‌ చేయడం ఇలా..

కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కొరకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూం  

వాట్సాప్‌ నెంబర్‌  8332959175 కు లేదా  à°®à±†à°¯à°¿à°²à± ఐడి policecontrolroom eluruwg@gmail.com  à°…నుమతి కోరుతూ అప్లయ్‌ చేయాలి. 
ఎస్పీ కార్యాలయం  à°…ంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్‌ నెంబర్

పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నెంబర్‌ నుంచి మె యిల్  à°.à°¡à°¿ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. 

ఫార్వార్డ్‌ చేసిన అనుమతులు (పాసులు)

చెల్లవు. à°ªà±à°°à°¯à°¾à°£à°¿à°‚చేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఎస్పి  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ వెల్లడించిం ది. పై తెలియచేసిన నెంబర్ తప్ప ఏ ఇతర ఫోన్ లకు

ప్రజలు పాస్ à°² కొరకు అభ్యర్థన చేసిన సదరు విన్నపము పరిగణలోకి తీసుకోవడం జరగదని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam