DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రాణదాతల కోసం పటిష్టమైన చట్టాలు : కేంద్రమంత్రి జవదేకర్ 

*కేంద్ర క్యాబినెట్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు. . వెల్లడి*

 *1897 ఎపిడ‌మిక్ డిసీజెస్ యాక్ట్‌కు à°¸‌à°µ‌à°°‌à°£ ఆర్డినెన్సు కు ఒకే . . .*

*(DNS రిపోర్ట్ : రాజా పి,

స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) : ప్రస్తుత అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న డాక్ట‌ర్లు,

హెల్త్‌à°µ‌ర్క‌ర్ల‌పై దాడి చేస్తే ఇక నుంచి ఏడేళ్ల à°µ‌à°°‌కు జైలు శిక్ష à°ª‌డే à°…à°µ‌కాశం ఉన్న‌ది. గురువారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న పలు కీలక

నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అయన మీడియా కు వివరించారు. హెల్త్ à°µ‌ర్క‌ర్ల‌పై దాడుల‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త à°š‌ట్టాన్ని

తీసుకు à°µ‌స్తున్న‌దన్నారు.  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ ఇవాళ కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ à°œ‌à°µ‌దేక‌ర్ వివరణ ఇచ్చారు.  1897 ఎపిడ‌మిక్ డిసీజెస్ యాక్ట్‌కు à°¸‌à°µ‌à°°‌à°£ చేస్తూ ఆర్డినెన్స్

తీసుకురానున్న‌ట్లు ఆయ‌à°¨ తెలిపారు. డాక్ట‌ర్ల‌పై దాడి చేస్తే ఇక నుంచి దాన్ని నేరంగా à°ª‌à°°à°¿à°—‌ణిస్తారు.  à°•à±‡à°µ‌లం 30 రోజుల్లోనే విచార‌à°£ పూర్తి చేస్తారు.  à°¦à±‹à°·à°¿à°—à°¾

తేలిన వ్య‌క్తికి మూడు నెల‌à°² నుంచి అయిదేళ్ల à°µ‌à°°‌కు జైలుశిక్ష విధిస్తారు. నిందితుల‌కు 50వేల నుంచి 2 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు à°œ‌రిమానా కూడా విధించ‌నున్నారు. à°’à°•‌వేళ చాలా

తీవ్ర‌మైన దాడి à°œ‌రిగితే, దానికి à°®‌రో విధ‌మైన శిక్ష‌ను à°…à°®‌లు చేయ‌నున్నారు.  à°¦à°¾à°¡à°¿ తీవ్రంగా ఉన్న కేసుల్లో నిందితుల‌కు 6 నెల‌à°² నుంచి ఏడేళ్ల à°µ‌à°°‌కు జైలుశిక్ష

à°…à°®‌లు చేస్తారు.  à°µà°¾à°°à°¿à°•à°¿ à°²‌క్ష నుంచి 5 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు à°œ‌రిమానా à°µ‌సూల్ చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ à°œ‌à°µ‌దేక‌ర్ తెలిపారు. à°®‌à°¹‌మ్మారి నుంచి

ప్ర‌à°œ‌à°²‌ను à°°‌క్షించేందుకు హెల్త్‌à°µ‌ర్క‌ర్లు కృషి చేస్తున్నార‌ని, అలాంటివారిపై దాడుల‌కు పాల్ప‌à°¡‌à°¡à°‚ దుర‌దృష్ట‌à°•‌à°°‌à°®‌న్నారు. డాక్ట‌ర్లు, à°µ‌ర్క‌ర్ల‌పై

ఎటువంటి హింసాత్మ‌à°• దాడికి కానీ, వేధింపుల‌కు కానీ పాల్ప‌డినా.. వారిని ఎట్టి à°ª‌రిస్థితుల్లో ఉపేక్షించ‌à°®‌న్నారు. డాక్ట‌ర్ల‌కు à°°‌క్ష‌à°£ à°•‌ల్పించేందుకు

ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర‌à°ª‌తి ఆమోదం à°¤‌ర్వాత à°† ఆర్డినెన్స్‌ను à°…à°®‌లు చేస్తామ‌న్నారు. à°’à°•‌వేళ హాస్పిట‌ల్ వాహ‌నాలు,

క్లినిక్‌à°²‌కు à°¨‌ష్టం à°œ‌రిగితే, అప్పుడు మార్కెట్ విలువ ప్ర‌కారం రెండింత‌à°² మొత్తాన్ని వసూల్ చేయ‌నున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam