DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు లోని రెడ్ జోన్ లో ప్రజలకు భద్రతా, అవగాహనా. 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి,  à°®à±‡ 01, 2020 (డిఎన్ఎస్) : ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్

వ్యాప్తి చెందకుండా  à°œà°¿à°²à±à°²à°¾ ఎస్పీ  à°¨à°µà°¦à±€à°ªà± సింగ్ గ్రేవాల్ తగిన సూచనలు  à°®à°°à°¿à°¯à± ఆదేశాలు పోలీస్ వారికి ఇచ్చారు. à°ˆ మేరకు ఏలూరు పట్టణము లో తంగెళ్ళమూడి, వై.యస్.అర్

కాలనీ లో  à°•à°°à±‹à°¨à°¾ పాజిటివ్ కేసులు నమోదు కావటం వలన  à°† ప్రాంతాలను రెడ్ జోన్ ప్రాంతములగా  à°…ధికార్లు గుర్తించారు. అక్కడ ఔట్ పోస్ట్ లను ఏర్పాటు చేసి అత్యంత

కట్టుదిట్టమైన భద్రతను అమలు చేస్తున్నారు. భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది సైతం అదే ప్రాంతంలో ఉంటూ నిరంతరాయంగా విధులు చేస్తున్నారు. అదే ప్రాంతంలో చిన్న

గదిలో ఉంటూ.  à°ªà±à°°à°œà°²à°•à± రక్షణ à°—à°¾ నిలుస్తూ, ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ప్రజల కు అధికారులు  à°…ందుబాటు లో ఉంటూ వారికి కావలసిన నిత్య అవసర వస్తువులు, పాలు కూరగాయలు

 à°µà°¾à°°à°¿ యొక్క ఇళ్ల వద్దకే వాలంటీర్లు తో పంపుతూ, దాతల యొక్క సహకారము తో కూరగాయలు నిత్య అవసర వస్తువులు ఉచితముగా  à°ªà°‚పిణీ చేస్తూ 24 à°—.లు రెడ్ జోన్  à°à°°à°¿à°¯à°¾ లో ఏలూరు

రూరల్ సిఐ అనసూరి. శ్రీనివాసరావు మరియు ఏలూరు 2 టౌన్ సిఐ బి.అది ప్రసాద్ లు  à°‰à°‚టూ అక్కడ ఉన్న సిబ్బందికి ప్రేరణ కలుగ చేస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam