DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచిన రాజమండ్రి పోలీస్ ఆదరణ

*Adarana a helping hand scheme by Rjy Police*

*పోలీస్ సిబ్బంది కుటుంబాలకు à°…à°‚à°¡à°—à°¾ ఆదరణ పథకం*    

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 12, 2020 (డి ఎన్ ఎస్ ): విధి నిర్వహణలో ఎన్నో

ఒడిదుడుకులకు లోనై అనారోగ్యం పాలై అమరులవుతున్న పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా మేము ఉన్నాం అంటూ నిలుస్తున్న రాజమహేంద్రవరం పోలీస్ అధికారులు ఆదర్శనంగా

నిలుస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్.పి. à°¡à°¾. షేముషి బజ్ పాయ్ సూచనల మేరకు పోలీస్ కుటుంబాలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచి, వారిలో మానసిక

స్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఆదరణ పధకాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆర్ధికంగా సిబ్బంది కుటుంబాన్ని ఆదుకునే కార్యాచరణ చేపట్టారు. 
/> రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా లోని 1 à°µ పట్టణ (లా&ఆర్డర్) పొలిసు స్టేషన్  à°²à±‹  à°¹à±†à°¡à± కానిస్టేబుల్ à°—à°¾ విధులు నిర్వహించిన జి. కనకరాజు ఈనెల 7 à°µ తేదీన మరణించడం జరిగింది.

ఈయన కుటుంబానికి à°…à°‚à°¡à°—à°¾ నిలిచేందుకు మంగళ వారం అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో జి కనకరాజు కుటుంబసభ్యులు ( బార్య జి. వెంకటలక్ష్మి )  à°°à±‚. 1,00,000/-

(లక్ష రూపాయలు)  à°šà±†à°•à± ను అదనపు ఎస్పీ à°¡à°¾. జి. మురళి కృష్ణ  à°…ందచేసారు.  

à°ˆ సందర్భంగా అదనపు ఎస్పీ à°¡à°¾. జి. మురళి కృష్ణ  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚, రాజమహేంద్రవరం జిల్లలో ఇటువంటి

మంచి  à°ªà°§à°•à°¾à°¨à±à°¨à°¿ ప్రవేశపెట్టి, అర్బన్ జిల్లాలో  à°ªà±à°°à°¤à°¿   à°ªà±Šà°²à°¿à°¸à± అధికారులు మరియు  à°¸à°¿à°¬à±à°¬à°‚ది జీతాల నుండి ప్రతి నెల 100/- రూపాయలు మినహాయింపు  à°šà±‡à°¸à°¿  à°ˆ మొత్తాన్ని ఆదరణ

నిధి గా ఏర్పాటు చేసి, అర్బన్ జిల్లా నందు ఎవరైనా చనిపోయిన లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ పధకం ద్వారా వారికి కొంత మేర ఆర్దిక బరోసా కలిగించటానికి

ఉపయోదపడుతుందని తెలియపరచారు.  à°ˆ కార్యక్రమములో à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం అర్బన్ జిల్లా పొలిసు అధికారుల సంఘ అధ్యక్షులు  à°œà°¿. రఘురాం తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam