DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లు ప్రింట్ ఇవ్వండి: ప్రధాని మోది

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 13, 2020 (డి ఎన్ ఎస్ ): భారత దేశం లో గత 45 రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ఎత్తివేతకు దశల వారీగా ప్రణాళికకు బ్లూ

ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచించినట్టు తెలుస్తోంది. à°ˆ మేరకు అయన ఆదేశాల ప్రకారం కమిటీలు ఏర్పాటు చేస్తూ  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు

జారీచేసింది.  à°†à°°à± అంశాలపై 7 కమిటీలు నియమించింది. అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో షాపులు, ఇతర కార్యకలాపాలకు 2 కమిటీలు,  à°‡à°‚డస్ట్రీస్‌కు సంబంధించి కమిటీ ఏర్పాటు,

వ్యవసాయ, అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధికి.. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రజా రవాణాకు ముగ్గురు సభ్యులతో కమిటీని, ప్రభుత్వ రంగ నిర్మాణాలకు

సంబంధించి ముగ్గురు సభ్యులతో కమిటీ సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు à°®à°°à±Šà°• కమిటీ, ఆయా శాఖల ప్రత్యెక ప్రధాన

కార్యదర్సులు, కార్యదర్సులు, కమిషనర్లు, డైరెక్టర్లతో కమిటీలు ఏర్పాటు సిద్ధం చేసింది. ఈ బ్లు ప్రింట్ నివేదికను బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోగా బ్లూ ప్రింట్స్

ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam