DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పూరి రధ యాత్ర కు విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు

విసహాపట్నం, జులై 5 , 2018 (DNS Online ): అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పూరీ à°°à°§ యాత్ర లో పాల్గొనే వేలాది మంది భక్తుల సౌకర్యార్ధం భారతీయ రైల్వే విశాఖపట్నం నుంచి పూరీ à°•à°¿  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•

రైళ్లను నడుపుతోంది. జులై 14 న జరిగే గుండిచా యాత్ర, 22 న జరిగే బహుధా యాత్ర లోను, తదుపరి 23 న జరిగే సున బేష ఉత్సవం లోనూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే విధంగా ప్రత్యేక

రైళ్లను నడుపుతోంది. జులై 13 à°¨ విశాఖపట్నం నుంచి  à°°à±ˆà°²à± నెంబర్  08907 విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 14.30 గంటలకు బయలు దేరి మరునాడు తెల్లవారు ఝామున 01.15 గంటలకు పూరి చేరుకుంటుంది.

మరో రైలు నెంబర్  08908 పూరి నుంచి 15. à°µ తేదీన పూరీ క్షేత్రం లో అర్ధరాత్రి  00.30 (14 à°µ తేదీ అర్ధరాత్రి. తెల్ల వారైతే జులై 15) బయలు దేరి అదే రోజు ( జులై 15 à°¨) ఉదయం 10.55 గంటలకు విశాఖ పట్నం

చేరుకుంటుంది. 

బహుధా యాత్ర ( 15 à°µ తేదీన) కోరకు : రైలు నెంబర్ 08907 విశాఖపట్నం నుంచి జులై 21 à°¨ మధ్యాహ్నం 14.30  à°—ంటలకు బయలు దేరి మరునాడు తెల్లవారుఝామున 01.15 (తెల్లవారితే జులై 22

à°¨ ) పూరి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో రైలు నెంబర్  08908 పూరి లో 23.07.2018 à°¨ అర్ధరాత్రి  00.30 (22 à°µ తేదీ అర్ధరాత్రి. తెల్ల వారైతే జులై 23) బయలు దేరి అదే రోజు ( జులై 23 à°¨) ఉదయం 10.55 గంటలకు

విశాఖ పట్నం చేరుకుంటుంది. 

అదేవిధంగా సున బేష యాత్రకు జులై 23 à°¨ రైలు నెంబర్ 08907 విశాఖపట్నం నుంచి జులై 23 à°¨ ఉదయం 11.30  à°—ంటలకు బయలు దేరి అదేరోజు సాయంత్రం 07.00 గంటలకు పూరి

చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో రైలు నెంబర్  08908 పూరి లో జులై 23.à°¨ అర్ధరాత్రి  01.00 (అర్ధరాత్రి. తెల్ల వారైతే జులై 24) బయలు దేరి అదే రోజు ఉదయం 10.55 గంటలకు విశాఖ పట్నం

చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో తొమ్మిది ద్వితీయ శ్రేణి జనరల్ బోగీలు, ఒక లగేజి కం సహాయక వ్యాను ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని

ప్యాసింజర్లు ఆగు స్టేషన్లలోనూ ఆగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam