DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంచన, నాడు వెండితెర నటి . .  నేడు ఆలయ వాకిట పరిచారిక .  

*తిరుమల శ్రీవారికి నిలువు దోపిడీ ఇవ్వడంలో ప్రత్యక్ష నిదర్శనం ఈమే* 

*శ్రీవారికి ఇచ్చిన  à°†à°¸à±à°¤à±à°² విలువ రూ. 15 కోట్లు, మిగిలింది చీపురు కట్ట*. 

*ఇలాంటి

దాతలు ఇచ్చిన విరాళాలు నిరర్థకం అని ఎలా అంటారు?* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి): . . .

అమరావతి, మే 25, 2020 (డి ఎన్ ఎస్ ): కాంచన, చాలాకాలం వెండితెర పై ఒక వెలుగు

వెలిగిన నటి. నటనతోనే కాక, తన ప్రవర్తనతో సైతం నేడు అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. తన జీవిత కాలంలో సంపాదించినా ఆస్తులు చాలా కోల్పోయినప్పటికీ, మిగిలిన ఆ

మాత్రం ఆస్తులను కూడా తనకోసం ఒక్క పైసా కూడా దాచుకోకుండా యావత్తు తిరుమల శ్రీనివాసునికి విరాళంగా సమర్పించి తానూ మాత్రం ఒక ఆలయంలో పరిచారికగా కాలాన్ని

గడుపుతున్నారు.

ఈమె శ్రీవారికి 2010 లో ఇచ్చిన ఆస్తుల విలువ అప్పట్లోనే రూ. 5 కోట్లకు పైమాటే. ఇదే విషయాన్నీ నాడు అధికారికంగా టిటిడి ప్రకటించింది. 2010 లో తిరుమల

తిరుపతి దేవస్థానాలు చైర్మన్ గా ఐ వై ఆర్ కృష్ణారావు కు తన ఆస్తుల వివరాలను, వీలునామాను, కోర్టు తీర్పు తదితర అన్ని పాత్రలను అందించారు. నేడు ఆమె ఇచ్చిన విరాళం విలువ

అథమపక్షంలో  à°°à±‚. 15 కోట్లకు పైమాటే అనేది వినికిడి.     

కోటీశ్వరులుగాను, బడా పారిశ్రామికవేత్తలుగానూ ఉన్నవారెందరో శ్రీవారికి ఇచ్చిన కానుకలతో పోలిస్తే

ఈమె ఇచ్చిన విరాళం తక్కువే అయినప్పటికీ ఆమె వ్యక్తిత్వ దాతృత్వం లో వారెవ్వరూ ఈమె కు సరిపోలరు అన్నది అక్షర సత్యం. తనకోసం ఒక్క పైసా కూడా దాచుకోకుండా

శ్రీవారికి విరాళం ఇవ్వగలిన దాతలు ప్రస్తుతం ఉన్నారా అంటే సమాధానం లభించదు. 

ప్రస్తుతం ఈమె కర్ణాటక లోని బెంగుళూరు  à°²à±‹  à°®à°¾à°°à± మూల à°’à°•  à°¦à±‡à°µà°¾à°²à°¯à°®à±à°²à±‹ గుడి వద్ద

పరిచారికగా సేవలు చేస్తూ తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నారు. 

ఈమె స్వార్జితంగా సంపాదించిన ఆస్తి ని ఆమెకు రక్త సంబంధీకులే దోచుకుని, ఈమెను

ఇంటినుంచి బలవంతంగా బయటకు నెట్టేవేసారు. దీంతో ఆమె తన సంపాదన తిరిగి పొందేందుకై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరికి  à°šà±†à°¨à±à°¨à±ˆ  à°²à±‹  à°¬à°‚గళా  à°•à±‡à°¸à±  à°•à±‹à°°à±à°Ÿà±à°²à±‹  

విజయం  à°¸à°¾à°§à°¿à°‚చగానే  à°…ప్పటికే  à°µà°¿à°°à°•à±à°¤à°¿  à°šà±†à°‚ది , జీవితాన్ని  à°­à°•à±à°¤à°¿  à°®à°¾à°°à±à°—à°‚  à°µà±ˆà°ªà±  à°®à°³à±à°³à°¿à°‚చుకున్న  à°†à°®à±†  à°† బంగాళాను  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±à°¨à°¿à°•à°¿

 à°¸à°®à°°à±à°ªà°¿à°‚చుకుంది. 

ఇలాంటి దాతలు ఇచ్చినవి నిరర్థకం అని అంటారు?: . .

తిరుమల శ్రీవారికి వచ్చే ముడుపులు, కానుకలు, విరాళాలు అన్ని ఇలాంటి దాతలు, మహోన్నత

వ్యక్తులు ఇచ్చేవే. వారి ఏంటో భక్తి భావంతో ఇచ్చే విరాళాలను నిరర్ధకం అని టిటిడి చైర్మన్ ఎలా చెప్తారు అంటూ భక్తులు మండిపడుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam