DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైద్య రంగాభివృద్ది మెడికాలేజీలు అవసరం: మంత్రి ఆళ్ల నాని 

*కాలేజీ కోసం రాజమండ్రి జైలు స్థలంలో పరిశీలనకు మంత్రి రాక*  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 25, 2020 (డిఎన్ఎస్):   వైద్యరంగం అభివృద్ధి

చెందాలంటే మెడికల్ కాలేజీలు అవసరం ఎంతైనాఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం స్థల

సేకరణలో భాగంగా మంత్రి సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రకటన ఉద్యానవన శాఖ స్థలాలు మరియు సెంట్రల్ జైల్లో తోటలో కొంత భాగాన్ని రాష్ట్ర కాపు

కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పార్లమెంట్ సభ్యులు మార్గాన్నిభరత్ రామ్, జిల్లా కలెక్టర్ à°¡à°¿   మురళీధర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో

మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చారని వీటి ద్వారా ఆరోగ్య శాఖను అభివృద్ధి చేసే విధంగా

రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వీటిలో తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం కాకినాడ పురంలో ఈ మెడికల్ కాలేజీలు వేగవంతంగా

నిర్మించడానికి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఈరోజు రాజమహేంద్రవరం రేపు మంగళవారం కాకినాడ అమలాపురం లో ఈ స్థలాన్ని పరిశీలించి రాష్ట్ర

ముఖ్యమంత్రి à°•à°¿ నివేదిస్తాము అన్నారు. రాజమహేంద్రవరంలో  30 నుంచి 50 ఎకరాల వరకు స్థలము అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కరోనా ను కట్టడి చేయడం జరిగిందని. రాబోయే

రోజుల్లో  à°‡à°Ÿà±à°µà°‚à°Ÿà°¿ వైరసులు ఎదుర్కొనేందుకు వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులు పై ఇంటింటాసర్వే

జరుగుతుందని గ్రామానికి ఒక ఆసుపత్రి నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు, ఏజెన్సీలో డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు . శాసనమండలి సభ్యులు సోము

వీర్రాజు,  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం సబ్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్,  à°†à°•à±à°² వీర్రాజు,  à°¨à°‚దే పూ శ్రీనివాసు, మేడపాటి షర్మిలారెడ్డి బొమ్మన రాజకుమార్. తాసిల్దార్ సుస్వాగతం

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ సోమసుందరం తదితరులు మంత్రితో ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam