DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1 నుంచి స్కూళ్ళు తెరిచేందుకు కేంద్రం బృహత్తర ప్రణాళిక

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 19, 2020 (డిఎన్ఎస్):* వచ్చే నెల 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా బడులను తిరిగి తెరిచేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ నెల చివరిలో విడుదల చేయబోయే తుది విడుత ఆన్ లాక్ మార్గదర్శకాల్లో పాఠశాలల పునఃప్రారంభం కూడా ఉండనున్నట్లు

తెలిసింది.  అయితే బడులను ఎప్పుడు, ఎలా తిరిగి తెరువాలన్నది రాష్ట్రాలకే వది లివేయనున్నట్లు సమాచారం. తొలి 15 రోజులు 10-12 తరగతుల విద్యార్థులకు, ఆ తర్వాత 6-9 తరగతుల విద్యార్థుల లకు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిసింది.  ఒక తరగతిలోని వివిధ సెక్షన్ల విద్యార్థులు వేర్వేరు రోజుల్లో బడికి హాజరయ్యేలా ప్రణాళికలు

సిద్ధం చేస్తున్నారు. అలాగే అన్ని పాఠశాలల్లో షిఫ్ట్ పద్ధతిని అనుసరించనున్నారు. ఉదయం 8-11 వరకు, మధ్యాహ్నం 12-3 వరకు తరగు తులుజరుగనున్నట్లు తెలిసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు శాతం మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam