DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇకపై అంతర్రాష్ట్ర నిబంధనలు ఉండకూడదు: హోమ్ సెక్రటరీ

*అమరావతి, ఆగస్టు 22, 2020 (డిఎన్ఎస్):*అన్ని రాష్ట్రాల ప్రధానకార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాసారు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని ఆదేశం జారీ చేసారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా. ఆంక్షలతో ఆర్థిక

కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతోందని పేర్కొన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోందని స్పష్టం చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam