DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 నుంచి హాస్ప‌ట‌ల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ స‌ద‌స్సు


target="_blank">DOWNLOAD చేసుకోగలరు 

">

అంకోశా ఆడిటోరియంలో రెండు రోజుల పాటు నిర్వ‌à°¹‌à°£‌
ఎఫ్ఎస్ఏఐ వైజాగ్ ఛాప్ట‌ర్ ఛైర్మ‌న్ లీలా ప్ర‌సాద్‌

విశాఖ‌à°ª‌ట్నం, జులై 20 , 2018 (DNS Online ): ఆసుత్రుల్లో ఫైర్‌, సేఫ్టీ

మేనేజ్‌మెంట్‌పై ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా వైజాగ్ చాఫ్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో à°ˆ నెల 21, 22à°µ తేదీల్లో రెండు రోజుల పాటు సెమినార్‌

నిర్వ‌హించ‌నున్న‌ట్లు à°¸‌à°¦‌స్సు ఛైర్మ‌న్ కె.లీలా ప్ర‌సాద్ తెలిపారు. à°¨‌à°—‌రంలోని à°“ హోట‌ల్‌లో శుక్ర‌వారం ఏర్పాటుచేసిన విలేక‌రుల à°¸‌మావేశంలో ఆయ‌à°¨ à°¸‌à°¦‌స్సుకు

సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. జిల్లా à°ª‌à°°à°¿à°·‌త్ à°¦‌à°°à°¿ అంకోశా ఆడిటోరియంలో à°ˆ à°¸‌à°¦‌స్సు à°œ‌రుగుతుంద‌న్నారు. à°ˆ కార్యక్ర‌మానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి

కామినేని శ్రీ‌నివాస్ హాజ‌à°°‌వుతార‌న్నారు. రెండు రోజుల పాటు à°œ‌రిగే à°ˆ సెమినార్‌లో ఫ్యాన‌ల్ డిస్క‌à°·‌న్‌లో దేశ‌వ్యాప్తంగా à°ˆ రంగంలో నిపుణులైన 9 మంది పాల్గొని

à°¤‌à°® సలహాలు, సూచనలను వెల్ల‌డిస్తార‌న్నారు. ప్ర‌ధాని మోడీ సుర‌క్షిత్ భార‌త్ స్లోగ‌న్‌à°•à°¿ అనుగుణంగా à°¤‌à°® సంస్థ సుర‌క్షిత్ హాస్ప‌à°Ÿ‌ల్ అనే నినాదంతో దేశ

వ్యాప్తంగా à°ˆ à°¸‌à°¦‌స్సులు నిర్వ‌హించ‌à°¡à°‚ à°œ‌రుగుతోంద‌న్నారు. 21 తేదీ శనివారం ఉద‌యం 10 à°—à°‚à°Ÿ‌à°²‌కు à°¸‌à°¦‌స్సు ప్రారంభ‌à°®‌వుతుంద‌ని తెలిపారు. హాస్ప‌à°Ÿ‌ల్‌లో సేఫ్టీ అనేది

చాలా ముఖ్య‌à°®‌ని అన్నారు. ప్ర‌మాదాలు à°œ‌à°°‌à°—‌కుండా హాస్ప‌à°Ÿ‌ల్ నిర్మాణ à°¦‌à°¶ నుంచి ఏవిధ‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి, ప్ర‌మాదాలు à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ప్పుడు ఏవిధంగా ముందుకు

వెళ్ళాలి, ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఏ విధంగా à°…à°®‌ర్చాలి అనే అంశాల‌పై నిపుణులు à°¸‌à°²‌హాలు, సూచ‌à°¨‌లు ఇస్తార‌న్నారు. ఇండియా 2001 నుంచి 2014 à°µ‌à°°‌కు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ అగ్రి

ప్ర‌మాదాల్లో మూడు à°²‌క్ష‌à°² మంది à°š‌నిపోయార‌న్నారు. భువ‌నేశ్వ‌ర్‌, బొంబాయిల‌తో à°¸‌హా విశాఖ‌లో ఘోషాల్ ఆసుప‌త్రుల్లో అగ్ని ప్ర‌మాదాలు సంభ‌వించాయ‌న్నారు. చాలా

పేరుగాంచిన ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఇంకా ఫైర్‌, సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌లు లేవ‌న్నారు. తాము నిర్వ‌హిస్తున్న à°¸‌à°¦‌స్సుకు ఫైర్‌, సేఫ్టీ విభాగం à°¸‌హాయ‌, à°¸‌à°¹‌కారాలు

à°…à°‚à°¦‌జేస్తున్నార‌న్నారు. ఎక్విప్‌మెంట్ బిగించిన à°¤‌రువాత దాని నిర్వ‌à°¹‌à°£ కూడా ఎలా చేప‌ట్టాలి అనే అంశంపై కూడా à°ˆ à°¸‌à°¦‌స్సులో తెలియ‌జేయ‌à°¡à°‚ à°œ‌రుగుతుంద‌న్నారు.

ఇది à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఉప‌యుక్త‌మైన à°¸‌à°¦‌స్సు అని తెలిపారు. ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియాలో మొత్తం 20 చాఫ్ట‌ర్‌లు ఉన్నాయ‌ని, ఆరు వేల మందికి పైగా à°¸‌భ్యులు

ఉన్నార‌ని తెలిపారు. వైజాగ్ చాఫ్ట‌ర్‌ను 2011లో ప్రారంభించ‌à°¡à°‚ à°œ‌à°°à°¿à°—à°¿à°‚à°¦‌న్నారు. à°ˆ విలేక‌రుల à°¸‌మావేశంలో ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా వైజాగ్

ఛాప్ట‌ర్ అధ్య‌క్షులు à°¡à°¿.రాజ గోపాల‌రెడ్డి, కార్య‌à°¦‌ర్శి సురేంద్ర‌నాథ్‌, à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


ఈ వార్తను పూర్తిగా చూసేందుకు PDF ను
target="_blank">DOWNLOAD
చేసుకోగలరు 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam