DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రతుకుతూ పదిమందిని బ్రతికించాలి- మంచి నిర్ణయం:  మంత్రి గంటా 

విశాఖపట్నం,జులై 28 , 2018 (DNS Online):  à°šà±‡à°¨à±‡à°¤ హస్తకళలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు అన్నారు. మనం బ్రతుకుతూ పదిమందికి బ్రతకాలి అనే

కాన్సెప్ట్ కళాభారతి చేనేత వస్త్ర కళల సంఘం రి ఆలోచన అభినందనీయమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం నగరం లోని ఎం.వి.పి.కాలనీ తిరుమల తిరుపతి దేవస్థానం

కళ్యాణ మండపం లో కళాభారతి చేనేత హస్తకళల వస్త్ర ప్రదర్శనను అయన  à°ªà±à°°à°¾à°°à°‚భించారు అనంతరం ప్రతి స్టాల్ని క్షుణ్నంగా పరిశీలించి విషయాలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు à°ˆ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత హస్తకళల ప్రదర్శన వచ్చేనెల 7 వరకు 12 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారుఅయితే ఇక్కడ లభ్యమయ్యే వస్త్రాలు బయట షోరూమ్ ధరలతో

పోలిస్తే ఈక్కడ తక్కువ ధరలు ఉంటాయని మంత్రి తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చేనేత హస్తకళల అమ్మకాలలో విశాఖ నగరం ముందువరుసలో ఉందన్నారు ఇక్కడ ప్రజలు

హస్తకళలను ఆదరిస్తారని ఆయన తెలిపారు. నాణ్యతలో రాజీ పడకుండా మంచి చేనేత వస్త్రాలు ఈ స్టాల్లో ఏర్పాటు చేశారన్నారు అయితే ప్రభుత్వం చేనేత హస్త కళాకారులను

ప్రోత్సహించేందుకు ఇటీవల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు ఆప్కోకు ఆ రెండు వందల కోట్ల ఆర్డర్స్ ఇచ్చామని తెలిపారు

ప్రభుత్వం చేనేత హస్తకళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆప్కో కో ఇవ్వడం జరిగిందన్నారు
 à°ˆ విలేకరుల సమావేశంలో వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షులు గంట్ల

శ్రీను బాబు, కళాభారతి అధ్యక్షులు జేల్లా సత్యన్నారాయణ సహాయ కార్యదర్శి వడ్డేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

#DNS #DNSLIVE #vizag #visakhapatnam #mvp colony #bay city #handicrafts #minister #ganta #vjf #ttd

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam