DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగస్టు 2 న పాత్రికేయులచే మెగా రక్తదాన శిబిరం 

విశాఖపట్నం, జులై  31, 2018 (DNS Online): సమాజ శ్రేయస్సు లో అన్నివేళలా ముందుండే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ( విజెఎఫ్) ఆధ్వర్యవం లో ఆగస్టు 2 à°¨ మెగా రక్తదాన శిబిరం

నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. మంగళవారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం అయన మాట్లాడుతూ ఈ రక్తదాన

శిభిరం విశాఖపట్నం లోని డాబాగార్డెన్స్ లో à°—à°£ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కార్యాలయం లో à°—రువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. దేశంలో అవసరమైన మేరకు రక్త

నిల్వలు  à°¸à°®à°•à±‚à°°à°¡à°‚ లేదని, తద్వారా వేలాది మంది ప్రజలకు తగిన సమయంలో రక్త నిల్వలు అందడం లేదన్నారు. అత్యవసర శస్త్ర చికిత్సలు, రక్తం తక్కువగా ఉన్నవారికి, తప్పని

సరిగా తగిన సమయం లోగానే వారి వారి రక్త గ్రూప్ లు అందించాల్సియుందన్నారు. నగర పరిధిలో ఉన్న రక్త నిల్వ బ్యాంకుల్లో సైతం ఒక్కొక్క సారి నిల్వలు

నిండుకుంటున్నాయని నిర్వాహకులే తెలియచేస్తున్నారన్నారు. ఈ ఇబ్బందిని కనీసం భర్తీ చేయవలసిన భాద్యత ప్రజలందరిపై ఉందన్నారు. ఇప్పడికే ఎందరో రక్తదాతలు సంఘాలు గా

ఏర్పడి, అవసరమైన వారికి స్వఛ్చందంగా రక్తం దానం చేస్తున్నారని తెలిపారు. వీరిలో అత్యధికులు పాత్రికేయులు ఉండడం అభినందనీయమన్నారు. సమాజంలో  à°ªà°¾à°¤à±à°°à°¿à°•à±‡à°¯à±à°²à± కూడా

భాగమేనని, సమాజంలో ఎదురైనా ఈ అవసరానికి అనుగుణంగా ఆగస్టు 2 న మెగా రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భారీ సంఖ్యలో పాత్రికేయులు రక్తదానం లో

పాల్గొనున్నట్టు తెలిపారు. 

నగరం లోని à°Ž.యస్‌.రాజా బ్లడ్‌బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ à°Ž. రాధారాణి మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 మిలియన్‌

టన్నుల రక్తం అవసరం కానుండగా, కేవలం  10 నుంచి 11 మిలియన్‌ టన్ను రక్తం మాత్రమే సేకరించగలుగుతున్నారన్నారు. ఇంకా ప్రస్తుతం 2 మిలియన్‌ నిల్వలు తగ్గుముఖంగా

వున్నాయని వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాము తరుచుగా విద్యాసంస్థలు, కళాశాలలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులను కలుస్తూ సభ్యుల్లో అవగాహనా కల్పిస్తూ

అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసే విధంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రతిమనిషి ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చెయ్యవచ్చని, తద్వారా వీరికి కొత్త రక్తం

తయారవుతుందన్నారు. హిమోగ్లోబిన్ శాతం నిర్ణీత పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ  à°°à°•à±à°¤à°¦à°¾à°¨à°‚ చేయవచ్చునని, రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనర్ధాలకు, అపోహలకు తావులేదన్నారు.

à°ˆ మేరకు మంగళవారం à°‡à°‚దుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. 

వి.జె.ఎఫ్‌. కార్యదర్శి ఎస్‌. దుర్గారావు మాట్లాడుతూ రక్తం దానం చెయ్యడం వలన ఎటువంటి

ఇబ్బందులు రావని, కొత్త రక్తం రావడం వల్ల మరింత నూతనోత్తేజంతో పని చేయవచ్చన్నారు. à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ నగర పరిధిలో రక్త నిధుల్లో నిల్వలు తక్కువగా ఉన్నట్టు తెలియడంతో తమ

సభ్యులందరి సహకారంతో ఆగస్టు 2 à°¨ తమ క్లబ్ లోనే మెగా రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నామన్నారు.  à°—తంలో ఉన్న అపోహలను తొలగించుకుని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ à°ˆ

శిబిరం లో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. తమ విజెఎఫ్ ఫోరమ్‌ జర్నలిస్టు సంక్షేమంతో పాటు ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం, రైల్వేజోన్‌ వంటి ప్రజా సమస్యలపై కూడా

కృషి చేస్తోందన్నారు. అందరి సహకారంతో ఆయా కార్యక్రమాలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à°¿, రక్తదానం వల్ల మరోఎంతోమందికి ప్రాణదానం కుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో

à°Ž.యస్‌. రాజా బ్లడ్‌బ్యాంక్‌ ప్రతినిధులు ప్రభుదాస్‌, లక్ష్మణ, వి.జె.ఫ్‌. కార్యవర్గసభ్యు ఈశ్వరరావు, à°Žà°‚.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

 

#dns media #dns

#dns news #dnsnews #dnslive #dns live #news agency #vizag #visakhapatnam #visakha #vjf #press club #vjf press club #blood donation camp #blood donation #camp #donors #doctors #blood #dabagardens

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam