DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ : రఘు పురిగళ్ల

ఉత్తరాంధ్ర వాసుల à°•à°² నెరవేరుతుంది : visakha BJP 

విశాఖపట్నం, ఆగస్టు 1 , 2018 (DNS Online ): దశాబ్దాల లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరే క్షణం వచ్చింది. విశాఖ

పట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పురిగళ్ల రఘురామ్ తెలియచేసారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్

వ్యవహారాల ఇంచార్జి à°—à°¾  - న్యూ ఢిల్లీ లో ఉంటున్న ఈయన DNS న్యూస్ ఏజన్సీ కు  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±. ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనది విశాఖపట్నం

కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అని, దాన్ని బీజేపీ నెరవేరుస్తోందన్నారు. à°µà°¿à°¶à°¾à°–పట్నం, గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లతో కలుపుకుని విశాఖపట్నం కేంద్రంగా

ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నారు.  ప్రస్తుతం విశాఖపట్నం తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉందని, తద్వారా ఉత్తరాంధ్ర వాసులకు ఎదురవుతున్న అనేక ఇబ్బందులు

ఈ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు తో తొలగిపోతాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు రైల్వే డివిజన్లతో ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం

à°—à°¾ బుధ à°µà°¾à°°à°‚ ఆమోద ముద్ర ( గ్రీన్ సిగ్నల్ ) ఇచ్చిందని తెలియచేసారు. అయితే అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువడుతున్నారు. ఎవరికీ ఇబ్బంది లేని విధంగా చర్చలు జరిపి,

సానుకూలత తీసుకువచ్చామన్నారు. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అన్ని వేళలా అభివృద్ధి పరిచే విషయాలనే అమలు చేస్తోందని తెలిపారు. ఈ విషయమే కేంద్ర హోమ్ శాఖా మంత్రి

రాజనాధ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారన్నారు. అయితే గత రెండు నెలల క్రితం అధికారులతో చర్చించినప్పుడు వారికి ఉన్న సాంకేతిక విషయాన్నే వారు సుప్రీం కోర్టుకు

అఫిడవిట్ రూపం లో ఇవ్వడం జరిగిందే తప్ప, అది కేంద్రం లోని బీజేపీ తుది నిర్ణయం కాదన్నారు. ఈ విషయం లో సహకరించిన ప్రతి ఒక్కరికీ అయన ధన్యవాదములు తెలిపారు. ఇదే

విషయాన్ని విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు పి . విష్ణుకుమార్ రాజు, సన్నిహితులు, ఉత్తర నియోజక వర్గ సమన్వయ కర్త డాక్టర్ సురేష్ సోమయాజులు

ధృవీకరించారు. 


#dns #dns news #dnslive #dns live #dnsnews #vizag #visakhapatnam #railway zone # visakhapatnam railway zone #visakhapatnam railway division #bjp #purigalla raghuram #purigalla raghu #union government #government #bjp andhra pradesh 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam