DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ క్రేన్లు బాహాటంగా బయటకు వచ్చేస్తే. . .

భారీ క్రేన్లు  à°¬à°¾à°¹à°¾à°Ÿà°‚à°—à°¾ బయటకు వచ్చేస్తే. . .

విశాఖపట్నం, ఆగస్టు 3 ,2018 (DNS Online): విశాఖ నగరం లో పెరుగుతున్న భావన నిర్మాణాల నేపధ్యం లో భారీ క్రేన్లు నేరుగా రోడ్లపైకి

వచ్చేస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు కళ్ళు మూసుకుంటే జరగకూడని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విశాఖపట్నం నుంచి ఎన్ ఏ à°¡à°¿  à°•à±Šà°¤à±à°¤ రోడ్ మార్గంలో మురళీనగర్

అనుకుని ఉన్నకొండ ను త్రవ్వి భారీ భవన నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణం లో వినియోగిస్తున్న భారీ క్రేన్ శుక్రవారం ఏకంగా జాతీయ రహదారి పైకి వచ్చేయడం తో జనం

భయభ్రాంతులవుతున్నారు. ఇదే సమయంలో అక్కడే ట్రాఫిక్ సిగ్నల్ కూడలి వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది దృష్టికి స్థానిక విలేకరి తీసుకువెళ్లగా ఇది తనకు సంబంధం

లేదని చెప్పడం గమనార్హం. ఈ భారీ క్రేన్ అదుపు తప్పి క్రింద పడితే రోడ్ పై వెళ్లేవారు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పడికే ఈ కొండ ను

త్రవ్వడానికి చాలా నిధులే ఖర్చు చేశారు. ఒక ప్రక్క కొండను కూల్చే ప్రక్రియ జరుగుతూనే ఉండగానే, మరోప్రక్క భారీ భవన నిర్మాణం కార్యక్రమాన్ని మొదలు పెటేసారు.

ప్రమాదం జరుగక ముందుగానే కోలుకుంటే పాదచారులకు, వాహనదారులకు దీని బారిన పడకుండా ఉంటారు. 
    

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam