DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగమోక్తంగా అష్టబంధన మహాసంప్రోక్షణ

తిరుమల, ఆగస్టు 12 , 2018 (DNS Online ): తిరుమల తిరుపతి దేవస్థానం లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా వైభవంగా

సాగుతున్నాయి. à°ˆ వైదిక ప్రక్రియ లో పూర్తిగా దర్భ ( ఎండు à°—à°°à°¿à°•)ను  à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—à°¿à°‚à°šà°¿ à°’à°• కూర్చ తయారు చేసి, మంత్రించిన జలాన్ని, à°ˆ కూర్చ తోనే జల్లడం, à°ˆ ప్రోక్షణ కార్యక్రమం

నిర్వహించడం పద్దతి. తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి గుర్తుగా బంగారు కూర్చ ను ( 300   గ్రాముల బంగారం తో ) తయారు చేయించి స్వామికి సమర్పించారు. దీన్ని రక్షాబంధన

సమయంలో స్వామికి ఆలయ సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రాజు ఆలయం తరపున సమర్పించారు. మూల విరాట్ లోని కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు

ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతోపాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్టిస్తామని ఆలయ అర్చకులు తెలియచేస్తున్నారు. ఉదయం ఒక

హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేపట్టారు. మూల విరాట్ జీవ శక్తిని ఒక ప్రధాన కుంభం లోకి ఆహ్వానించి, ప్రధాన యాగ శాలలో

వేంచేపు చేస్తారు. అదే విధంగా ఉపాలయాల్లోని జీవ శక్తిని కూడా కుంభం లోకి ఆవాహన చేయడం జరుగుతుంది. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో

ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుండి హోమాలు నిర్వహిస్తారు. సాధారణ భక్తులను స్వామి దర్శనానికి అనుమతించడం తో ఆరు గదుల్లో భక్తులు వేచి

ఉన్నారు. 

ఐదు రోజులు జరిగే ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాల్లో భాగంగా రెండవరోజైన సోమవారం ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధన తయారు చేశారు.

పద్మపీఠం పై 
స్వామివారి పాదాల క్రింద, చుట్టూ ప్రక్కలా అష్టబంధన సమర్పించడం జరుగుతుంది. అదే సమయంలో ఉపాలయాల్లోనూ సమర్పించడం జరుగుతుంది. 
 


#dns #dns news #dnsnews #dns media #dnsmedia #dnslive #dns live

#visakhapatnam #vizag #vizag media #visakhapatnam #media #TTD  #sri venkateswara #temple #Tirumala #Maha Samprokshana #temple cleaning  #god  #chaturmasa

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam