DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ రాష్ట్రం కోసం దేశవ్యాప్తంగా హిందువుల నుంచి పెరుగుతున్న డిమాండ్ 

*ఓ హిందువా.. పోరాటం చేయకుంటే ...నీ జాతి పతనం తప్పదు:* 

*రామభద్రాచార్య, భాగేశ్వర్, పుష్పేంద్ర కులశ్రేష్ఠ. అందరిదీ ఒకేమాట* 

విశాఖపట్నం, ఆగస్టు 10, 2014  (డిఎన్‌ఎస్‌) : ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై కక్షపూరితంగా జరుగుతున్నా మారణకాండ ను అడ్డుకోవాలంటే భారత్ ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్

పెరుగుతోంది. ప్రపంచంలోని ముస్లింలకు ఇస్లాం దేశాలు, పశ్చిమ దేశాలకు క్రైస్తవ దేశాలు ఉన్నాయని, హిందువులకు రక్షణ ఎక్కడ లేకుండా పోయిందని, ఆధ్యాత్మిక వేత్తలు, జాతీయవాదులు తెలియచేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు త్రిదండి రామభద్రాచార్య, గురు భాగేశ్వర మహారాజ్, జాతీయవాద పాత్రికీయులు పుష్పేంద్ర కులశ్రేష్ఠ

తదితరులు పిలుపునిచ్చారు. మిగిలిన దేశాల్లో హిందువులపై దాడులు జరిగితే భారత్ రక్షణగా నిలబడిందని, ఇప్పడికే భారత్ లో హిందువులపై సర్ తన్ సే జుదా లతో పాటు, మహిళలను ముక్కలు చేసి నడిరోడ్డుపై విసిరేస్తున్నా చట్టాలు ఏమి చెయ్యని సందర్భాలు చూశామన్నారు. ఇదే పరిస్థితి భారత్ లో పెరిగితే ఇక్కడ హిందువులు ఇంకో దేశానికి వెళ్లే

అవకాశం లేదన్నారు. 
దీనికి ఒక్కటే పరిష్కారం అని, భారత్ ను హిందూ రాష్ట్రంగా మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ డిమాండ్ తో ఉత్తర భారత దేశంలోని చాల ప్రాంతాల్లో హిందూ ధార్మిక సంఘాలు భారీ ర్యాలీలు జరిపాయి. గ్రామా స్థాయిలో విస్తృత ప్రచారం చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో

హిందువుపై  ఈ దుర్మార్గుల నుంచి దాడి జరగరాదని తెలిపాయి. 

ఈ భారత్ దేశంలో హిందువుల నాశనానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ యే నని, ఎన్నో సార్లు ఋజువైందన్నారు. 

లావాదేవీలు హిందువులతోనే జరపండి:..

నిత్యం జరిపే లావాదేవీలు కేవలం హిందువులతో మాత్రమే జరపాలని

పిలుపునిచ్చారు. హిందువులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడితేనే రక్షణ ఉంటుందన్నారు. సెక్యూలర్ అనేది కేవలం హిందువులను నాశనం చెయ్యడానికి మాత్రమే ఉందని, దీని వెనుక ఉన్న కుతంత్రాన్ని మొత్తం సమాజానికి తెలియ చేసి, అందరిని పూర్తి హిందువులుగా తయారు చేయాలన్నారు. ఇతరుల వద్ద లావాదేవీలు చెయ్యవద్దు అని పిలుపునిచ్చారు.

 

పాత్రికీయం నుంచి ప్రచారం కోసం : పుష్పేంద్ర. . .

దౌర్జన్యాలను హిందువులే ధైర్యంగా ఎదుర్కోవాలని జాతీయవాద పాత్రికీయులు పుష్పేంద్ర కులశ్రేష్ఠ. పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా భారత్ లోను, పాకిస్తాన్ లోను, నేడు బాంగ్లాదేశ్ లోను హిందువులపై జరుగుతున్నా దారుణ మారణకాండ పై అయన మండిపడ్డారు. హిందువులకు

రక్షణగా ఎవ్వడూ రాడని, హిందువులు మాత్రమే ధైర్యంగా ఎదుర్కోవాలని లేనిపక్షంలో హిందూ జాతి మొత్తం నిర్వీర్యం అవుతుందని హెచ్చరించారు. 

దేశ విదేశాల్లో తిరిగిన అనుభవంతో అనేక ఇస్లాం దేశాలు, యూరోప్ దేశాల్లో ప్రజా జీవనం పై ఎన్నో పరిశోధనలు చేసిన తదుపరి సనాతన భారతీయ హిందూ సమాజానికి జాతీయవాద పాత్రికీయులు

పుష్పేంద్ర కులశ్రేష్ఠ అత్యంత విలువైన సూచనలు చేస్తున్నారు. 

హిందూ సమాజాన్ని జాగృతం చెయ్యడం కోసం ఆసేతు హిమాచలం పర్యటిస్తూ సమాజంలో హిందువుల పట్ల జరిగిన, జరుగుతున్న అవమానాలు, అత్యాచారాలు పై యువతి యువకులకు, మహిళలు, పురుషులు అందరికి వివరిస్తున్నారు. ఈ సందర్భంగా అయన సందేశాన్ని ఇస్తున్నారు. 



దేశంలో హిందువులను రెండో స్థాయి పౌరులుగానే చూస్తున్న విపక్షాలకు కచ్చితంగా గుణపాఠం చెప్పాలని సూచించారు. వీళ్ళకి హిందువుల ఓట్లు మాత్రమే కావాలని, వాళ్ళ రక్షణ అవసరం లేదన్నారు. మొదటి నుంచి హిందువులు ఎంతో పోరాట యోధులని, శివాజీ, రాణా ప్రతాప్, పృథ్విరాజ్, ఝాన్సీ లక్ష్మి, అల్లూరి వంటి పోరాట యోధులు ఉన్నారని తెలిపారు. విదేశీ

కుట్రలకు అమ్ముడు పోయిన స్థానిక పార్టీలు అహింసా పరమో ధర్మ అంటూ. .హిందువుల చేతులు చట్టాల పేరుతొ కట్టేసి, చేతగాని వాళ్ళుగా మార్చేశారన్నారు. అది నేడు హిందువులపై మారణకాండలు, స్త్రీలపై మానభంగాలు, దేవాలయాల ధ్వంసం జరుగుతున్నా నోరు విప్పలేని విధంగా హిందువులను మందబుద్ధులుగా మార్చారన్నారు. 

నేటి సమాజం ఎంతో

ఉన్నతంగా ఉందని, హిందూ ధర్మ రక్షణకు యువత రంగం లోకి దిగుతున్నారన్నారు. అహింస ధర్మ రక్షణ కోసం కొంతవరకే  పరిమితం కావాలని, అదే ధర్మానికి గ్లాని కలిగినప్పుడు పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. 

నేడు బాంగ్లాదేశ్ లో ఉద్యమం తో సంబంధం లేని హిందూ కుటుంబాలపై మారణకాండ, మానభంగాలు, బహిరంగ హత్యలు జరుగుతున్నా. . యావత్

మానవ సమాజం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. బంగ్లా నుంచి అక్రమంగా వస్తున్నా రోహిగ్యాలకు ఈ దేశ రాజకీయ పార్టీలు ఘనస్వాగతం పలికి, ఆధార్, రేషన్, ఓటు హక్కు అన్ని ఇచ్చి మరీ ఉచితంగా మేపుతున్నారన్నారు. అదే బాంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నా మరణ కాండ పై కనీసం సానుభూతి కూడా చెప్పలేని దద్దమ్మలు ఈ దేశంలో ఉన్నారని హేళన

చేసారు. 
భారత లోక్ సభ లో హిందువులు హింసక్ హింసక్ అని నోరు పుచ్చుకు అరవగలిగిన ప్రతిపక్ష నాయకుడు, బంగ్లా లో హిందువులపై దాడులపై స్పందించక పోవడం అతని ఏ పాటి మనిషో తెలుస్తోందన్నారు. 
ఎక్కడో పాలస్తీనా లో జరిగిన ఘటనపై రోడ్డు ఎక్కి మరీ నిరసనలు చెయ్యగలిగిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, బాంగ్లాదేశ్ హత్యలపై తమకు సంబంధం

లేదని తేల్చి చెప్పేశాయన్నారు. 

వీళ్ళకి గట్టి గా బుద్ది చెప్పవలసిన భాద్యత హిందువులపైనే ఉందన్నారు. కేవలం హిందువులను బానిసలుగా చూస్తున్న వీళ్ళకి మైనారిటీల ఓట్లు వేస్తె గెలిచారా అని ప్రశ్నించారు.  

ప్రతి హిందువు ధర్మ రక్షణ కోసం ఎదురొడ్డి పోరాటం చెయ్యవలసిన అవసరం ఉందన్నారు.    జరుగుతున్నా

దుర్ఘటనలు కూడా వక్రీకరిస్తున్న ప్రతిపక్షాలకు వాళ్ళ స్థాయి ఏంటో తెలియాల్సి ఉందన్నారు. 

కేవలం పదవి కాంక్ష మాత్రమే ఉన్న రాజకీయ పార్టీలు భారత దేశ హిందువులను నిరంతరం మోసం చేస్తున్నాయని జాతీయవాద పాత్రికీయులు పుష్పేంద్ర కులశ్రేష్ఠ తెలియచేసారు. ఈ భూ భాగంపై హిందువులు నిలబడేందుకు ఉన్న ఏకైక దేశం భారత దేశం

మాత్రమేనన్నారు. ఇతర ప్రాంతాల్లో హిందువులు అత్యంత నీచ స్థాయిలో జీవిస్తున్నారన్నారు. కేవలం విదేశాల్లో ఎలాగూ హిందూ ధర్మం లేదు కనుక అక్కడ మైనారిటీ గానే ఉన్నారని, భారత్ లో మోసపూరిత రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయ దురాగతాలకు ఇక్కడ కూడా హిందువులు మోసపోతున్నారన్నారు. 

బాంగ్లాదేశ్ లో హిందూ రక్షణ కోసం

నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. తమ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామన్నారు. 

త్వరలోనే అన్ని ప్రాంతాల్లోని హిందూ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టే విధంగా కార్యాచరణ సిద్ధమవుతోంది. 

బంగ్లాదేశ్ మరణకాండలపై ఈ దేశంలోని పార్టీలు కనీసం ఖండించక పోవడం చూస్తే వీళ్ళలో

మానవత్వం ఏపాటి ఉందొ  తెలుస్తోందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam