DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీపీఎస్ రద్దు కై ఆర్తనాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 1 ,2018 (DNS Online ):  à°µà°¾à°•à±‌ ఫర్‌ పెన్షన్‌..వోట్‌ ఫర్‌ పెన్షన్‌ నినాదంతో ప్రభుత్వ విద్య సంస్థల ఉపాధ్యాయులు చేపట్టిన జిల్లా కలెక్టరేట్ ముట్టడి పెద్ద

ఎత్తున జరిగింది. ఫ్యాక్టో ఇచ్చిన పిలుపుకు స్పందనగా విశాఖ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ఉదయం పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి

చేరుకున్నారు. సీపీఎస్‌ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలంటూ నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అందరూ మాస్ క్యాజువల్ సెలవులు పెట్టి à°ˆ ముట్టడికి

హాజరయ్యారు.సీపీఎస్ ఉద్యోగులకు మద్దతుగా, ఓ పి ఎస్ ఉద్యోగులు కూడా పాల్గొని భారీ ఎత్తున అరెస్టుల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్ టి యు, యు టి ఎఫ్, హెచ్ ఎం సంఘాలు,

ఏపీటీఎఫ్ , పీఈటీ తదితర సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉమ్మడి ఉద్యమాల ద్వారానే ఉపధ్యాలు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రభుత్వాలు సిపిఎస్ ను రద్దు చెయ్యాలని

డిమాండ్ చేశారు. దీని వలన కుటుమ్బలు రోడ్డున పడతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య తీవ్రతను ఇప్పడికైనా గుర్తించి తక్షణం దీన్ని రద్దు చేయాలన్నారు.

అరెస్ట్ కాబడిన వారిలో  à°œà°¿à°²à±à°²à°¾ ప్రధాన కార్యదర్శి పైడిరాజు , యు à°Ÿà°¿ ఎఫ్ జాజులు, హెచ్ à°Žà°‚ సంఘం ప్రతినిధి శివాజీ, ఏపీ à°Ÿà°¿ ఎఫ్ వెంకట పాటి రాజు, à°¡à°¿ à°Ÿà°¿ ఎఫ్ మధు, పి à°ˆ à°Ÿà°¿ సంఘం

లలిత్, ఏపీ à°Ÿà°¿ ఎఫ్ (1938 ) సేవియర్, పండిత పరిషత్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లను పరిష్కరించక పొతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 

 

#dns 

#dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #teachers  #government teachers #protest  #collectorate muttadi  #cps  #pension

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam