DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ప‌ర్యాట‌కం అందరికీ అనుస‌ర‌ణీయం : కేంద్ర మంత్రి ఆల్పోన్సా

విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2018 (డిఎన్ఎస్ ) :  à°†à°‚ధ్ర‌ప్ర‌దేశ్ à°ª‌ర్యాట‌à°• అభివృద్దికి ఇతోధికంగా నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర à°ª‌ర్యాట‌à°•‌, సాంస్కృతిక శాఖ మంత్రి

ఆల్పోన్సా అంగీక‌రించారు. రాష్ట్రంలో à°ª‌ర్యాట‌à°• ప్రాజెక్టుల‌కు సంబంధించి నిధుల ఆవ‌శ్య‌à°•‌à°¤‌ను గురించి రాష్ట్ర à°ª‌ర్యాట‌à°• సాధికార సంస్ధ ముఖ్య

కార్య‌నిర్వ‌à°¹‌à°£ అధికారి హిమాన్హు శుక్లా, విశాఖ‌à°ª‌ట్నం à°ª‌ట్ట‌ణాభివృద్ది సంస్ధ à°Žà°‚à°¡à°¿ à°¬‌సంత్ కుమార్‌లు కేంద్ర మంత్రికి వివ‌à°°à°¿à°‚à°š‌à°—à°¾ ఆయ‌à°¨ సానుకూలంగా

స్పందించారు. ఇండియ‌న్ అసోసికేష‌న్ ఆఫ్  à°Ÿà±‚ర్ ఆఫ‌రేట‌ర్స్ వార్షిక à°¸‌à°¦‌స్సులో పాల్గొనేందుకు గురువారం విశాఖ à°µ‌చ్చిన కేంద్ర మంత్రికి శుక్లా విమానాశ్ర‌యంలో

సాద‌à°° స్వాగ‌తం à°ª‌లికారు. à°ˆ నేప‌ధ్యంలో విశాఖ à°ª‌ర్యాట‌à°• అందాల‌ను à°ª‌రిశీలించిన ఆల్సోన్సా అచ్చెరువొందారు. à°¨‌à°—‌à°°à°‚ à°ª‌ర్యాట‌à°• à°ª‌à°°à°‚à°—à°¾ అగ్ర‌గామిగా

రూపుదిద్దుకుంద‌ని, ఇది ఇత‌à°° à°¨‌à°—‌రాల‌కు మార్గ‌à°¦‌ర్శిగా à°…à°µ‌à°¤‌రిస్తుంద‌ని అభిప్రాయ‌à°ª‌డ్డారు. తొలుత టియు 147 యుద్ద విమానాన్ని à°ª‌రిశీలించిన కేంద్ర‌మంత్రి

అనంత‌à°°à°‚ కురుశుర à°œ‌లాంత‌ర్గామిని à°ª‌రిశీలించారు. à°ˆ క్ర‌మంలో రాష్ట్ర à°ª‌ర్యాట‌à°• సాధికార సంస్ధ ముఖ్య కార్య‌నిర్వ‌à°¹‌à°£ అధికారి హిమాన్హు శుక్లా కేంద్ర‌మంత్రికి

à°ª‌లు అంశాల‌ను వివ‌రించారు. విశాఖ‌లోనే నూత‌నంగా ఏర్పాటు చేయ‌నున్న à°¸‌మీకృత à°ª‌ర్యాట‌à°• మ్యూజియం ప్రాజెక్టు గురించి కేంద్ర‌మంత్రి తెలుసుకున్నారు. దీనికోసం

ఇప్ప‌టికే రూ.20 కోట్లు మంజూరు కాగా, దీని ద్వారా నావికా à°¦‌ళంకు సంబంధించిన అన్ని ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌లు ఒకే చోట ఉండ‌నున్నాయ‌న్నారు. బీచ్‌రోడ్డులోనే ఇవి ఏర్పాటు

అవుతాయ‌ని, సాధార‌à°£ ప్ర‌జానీకానికి ఇబ్బంది à°•‌à°²‌à°—‌కుండా à°…à°‚à°¡‌ర్ గ్రౌండ్ రోడ్డు ఏర్పాటు చేయ‌నున్నామ‌ని శుక్లా వివ‌రించారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం నూత‌నంగా

దేశంలో 5 స్పెష‌ల్ టూరిజం జోన్లు ఇస్తుండ‌à°—à°¾, దానిలో à°’à°•‌à°Ÿà°¿ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేటాయించాల‌ని శుక్లా విన్న‌వించారు. à°®‌ధుర‌వాడ‌లో à°¤‌à°®‌కు విశాల‌మైన భూమి ఉంద‌ని

కేంద్రం అంగీక‌రిస్తే స్పెష‌ల్ టూరిజం జోన్ à°ª‌à°°à°‚à°—à°¾ తాము ముందుంటామ‌న్నారు. à°®‌రోవైపు స్వ‌దేశీ à°¦‌ర్శ‌న్ నిధుల‌తో కాకినాడ‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°ª‌ర్యాట‌à°• అభివృద్దిని

వీడియో రూపంలో కేంద్ర‌మంత్రికి చూపారు. రానున్న అక్టోబ‌రులో ఉప‌రాష్ట్ర‌à°ª‌తి వాటిని జాతికి అంకితం చేయ‌నున్నార‌ని, దాదాపు రూ.100 కోట్లు వ్య‌యం చేసామ‌న్నారు. à°ˆ

నేప‌ధ్యంలో కేంద్ర‌మంత్రి మాట్లాడుతూ à°ª‌ర్యాట‌à°• à°ª‌à°°à°‚à°—à°¾ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంచి ప్ర‌à°—‌తిని చూపుతుంద‌ని కేంద్రం కూడా à°¤‌à°¨‌వంతు à°¸‌à°¹‌కారం అందిస్తుంద‌న్నారు.

కార్య‌క్ర‌మంలో à°ª‌ర్యాట‌à°• సాధికార సంస్ధ సిఎంఓ శ్రీ‌నివాస‌రావు à°¤‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #tourism  #tourist  #union tourism minister

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam