DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ, ఇది కక్ష సాధింపే : టిడిపి

హైదరాబాద్‌, సెప్టెంబర్ 13 , 2018 (DNS Online):  à°†à°‚ధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా మరో 15  à°®à°‚దికి మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ జరీ చేసింది. గతంలో

ప్రతిపక్ష నాయకుని à°—à°¾ ఉన్న సమయంలో ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 40 మంది ఎమ్మెల్యే లతో కలిసి 2010 లో బాబ్లీ ప్రాజెక్ట్ లోకి అక్రమంగా  (

బలవంతంగా ) ప్రవేశించిన కారణంగా à°ˆ నోటీసులు జరీ చేయడం జరిగింది. నోటీసులు జారీ కాబడిన వారిలో  à°®à°‚త్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి

నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి à°Ÿà°¿ ఆర్ ఎస్ పార్టీలోకి మారడం జరిగింది. à°ˆ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌

మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చింది. à°ˆ నెల 16లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ ప్రత్యక్షంగా  à°¹à°¾à°œà°°à± కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే à°ˆ నిరసనలు జరిగి దాదాపు 8

సంవత్సరాలు గడిచినప్పటికీ, నేటికీ ఇంతవరకూ ఎటువంటి ముందస్తు నోటీసులు జారీ చెయ్యకుండా ఈ హడావిడి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ఏంటని తెలుగుదేశం

ప్రశ్నిస్తోంది. ఇది కచ్చితంగా కక్షసాధింపు చర్యగానే తెలుస్తోందని వ్యాఖ్యానించింది. 2010లో నుంచి à°ˆ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న à°ˆ కేసు పై

 à°®à°¹à°¾à°°à°¾à°·à±à°Ÿà±à°° వాసి ఒకరు ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ :

చంద్ర బాబు

నాయుడు నాయకత్వం లోని తెలుగుదేశం à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡à°²à± మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ లోకి అక్రమంగా ప్రవేశించిన సమయంలో మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో

ఉందని, ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారం లో ఉందన్నారు. బీజేపీ తో తాము విభేదించిన కారణంగానే ప్రస్తుతం 8 ఏళ్ళు కదలిక లేని కేసు ని తెరపైకి తీసుకువచ్చారని

తెలుగుదేశం మండిపడుతోంది. 

 

picture : courtesty to whom so ever it may concern

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #tdp  #telugudesam party  #chandrababu naidu  #mlas  #maharastra  #babli project  #agitation  #dharmabad court 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam