DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు అవినీతికి  బ్రాండ్ అంబాసిడర్ గంటా యే  : జగన్ 

విద్యా వ్యవస్థకు చెద

పట్టించాడు à°—à°‚à°Ÿà°¾ . . . 

 à°µà°¿à°¦à±à°¯à°¾ శాఖ మంత్రి à°—à°¾ ఉన్న à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చెయ్యవలసి ఉండగా, దానికి పూర్తిగా చెద పట్టించాడన్నారు.

విద్యా సంస్థల్లో ఫీజుల బాదుడు తో పాటు, ఇతని వియ్యంకుడు, మరో మంత్రి పి. నారాయణ కు చెందిన నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతున్నా ఇదేదో తనకు

సంబంధం లేనిదన్నట్టు తన దండాలు చేసుకుంటూ పోతున్నదని, తద్వారా విద్యా శాఖకు చెద పట్టించాడన్నారు. విశాఖ లోని విశాఖ ఒకేషనల్ కళాశాల లో ఏకంగా యాజమాన్యమే

విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు చెయ్యడం పై వై ఎస్ జగన్ మండిపడ్డారు. తక్షణం కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి, విద్యార్థులకు దొరక్కుండా

తప్పించుకు తిరుగుతున్నాడన్నారు.

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #YSR Congress  #YSR CP  #YS Jagan  #Bhimili  #TDP  #Ganta

">

ఊళ్ళకి ఊళ్ళ భూ దందాలపై "à°—à°‚à°Ÿ" కొట్టిన జగన్ 

భీమిలి లో  à°œà±†à°‚à°¡à°¾ పీకేస్తాడు : à°¬à°¹à°¿à°°à°‚à°— సభలో తూర్పారబట్టిన  à°œà°—న్ . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 17 , 2018 (DNS Online ): ఈ

రాష్ట్రాన్ని దోచుకుతింటున్న తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశ్వరూపం

ప్రదర్శిస్తున్నాడని, శాసన సభలో ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ప్రజా సంకల్ప యాత్ర పేరిట రాష్ట్రంలోని

రోడ్లు పట్టుకు తిరుగుతున్న అయన సోమవారం సాయంత్రం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో పర్యటిస్తున్న అయన ఆనంద పురం లో బహిరంగ సభలో మాట్లాడుతూ  à°µà°¿à°¶à°¾à°– లో

కోట్లాది రూపాయలు విలువచేసే భూ దందాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతలు ఊళ్ళకి ఊళ్లే దోచేశారన్నారు. 
 à°®à±à°–్యమంత్రి చంద్రబాబు అండ్ కో à°—à°¤ నాలుగేళ్లుగా à°ˆ

రాష్ట్రాన్ని విస్తృతంగా దోచుకుతింటున్నారని, ప్రధానంగా భీమిలి శాసన సభ్యుడు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వం లో భూదందాలు భారీ ఎత్తున జరిగాయని,

వీటన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వమే సిట్ దర్యాప్తు కు ఆదేశించిందన్నారు. అయితే  à°ªà°¿à°²à±à°²à°¿à°—డ్డం బాస్ తో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా à°—à°‚à°Ÿà°¾ భాగోతం ఇంకా

అధికారికంగా బయటపడలేదన్నారు.  à°¦à±Šà°‚గలు స్థావరాన్ని మార్చినట్టు à°—à°‚à°Ÿà°¾ ప్రతీ ఎన్నికల కోసారి నియోజకవర్గం మారుస్తాడని, అక్కడ దోచుకోగలిగినంతా దోచుకుని, మరో

నియోజకవర్గం లో జండా పాతుతాడని జగన్ అవహేళన చేశారు. ఇంతవరకూ ఒకే నియోజకవర్గం నుంచి గంటా వరుసగా పోటీచేసిన దాఖలాలు లేవన్నారు. పైగా తహసీల్దార్లచే అధికారికంగా

అక్రమాలను చేయిస్తాడని, మంత్రి అందలేకుంటే à°’à°• ప్రభుత్వ ఉద్యోగి ఇంత పెద్ద మొత్తం లో అక్రమాలకూ, అవినీతికి పాల్పడ్డారన్నారు. 
ఆఖరికి  à°¹à±à°¦à± హుద్ లాంటి ప్రకృతి

ప్రకోపాన్ని కూడా దోచుకు తిన్నారని, తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డులు తారుమారు చేసి, తుఫాను లో పోయాయని బుకాయించి, భూదానందాలు చేసేశారన్నారు. పైగా వేములవలస

లోని ప్రభుత్వ భూములను తన సొంత భూములుగా చూపించి బ్యాంకుల్లో ఋణాలు కూడా తీసేసుకున్న ఘనుడు à°ˆ à°—à°‚à°Ÿà°¾ యే అన్నారు. 

రూ 650 కోట్ల కొట్టేయడానికి సిఎంఓ నే అడ్డా. . .

 à°ªà±‚లింగ్ ప్లాన్. 

లాండ్ పూలింగ్ పేరిట అతి తక్కువ ధరకే ప్రభుత్వ అసైన్డ్ భూములను స్వాహా చెయ్యడానికి భీమిలి భూ దందాలా మంత్రి గంటా, చినబాబు ( లోకేష్) తో కలిసి

నొక్కెయ్యడానికి బృహత్తర ప్రణాళిక వేశారని, దీనికి సాక్షాత్తు  à°®à±à°–్యమంత్రి కార్యాలయం వేదిక అవుతోందన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరిట ముఖ్యమంత్రి కార్యాలయం

నుంచి నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అవసరమైతే భయపెట్టి, బెదిరించి భూములు కొంటున్నారని, 
తద్వారా ప్రభుత్వ పరమైన భూములను తమ పేర మార్చేందుకు భూ బకాసురులు

నిరంతరం శ్రమపడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ నుంచి à°—à°‚à°Ÿà°¾ జండా ఎత్తేస్తే . . à°ˆ భీమిలి లో గజం జాగా కూడా మిగలలేదు అని అర్ధమన్నారు. 

విద్యా వ్యవస్థకు చెద

పట్టించాడు à°—à°‚à°Ÿà°¾ . . . 

 à°µà°¿à°¦à±à°¯à°¾ శాఖ మంత్రి à°—à°¾ ఉన్న à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చెయ్యవలసి ఉండగా, దానికి పూర్తిగా చెద పట్టించాడన్నారు.

విద్యా సంస్థల్లో ఫీజుల బాదుడు తో పాటు, ఇతని వియ్యంకుడు, మరో మంత్రి పి. నారాయణ కు చెందిన నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతున్నా ఇదేదో తనకు

సంబంధం లేనిదన్నట్టు తన దండాలు చేసుకుంటూ పోతున్నదని, తద్వారా విద్యా శాఖకు చెద పట్టించాడన్నారు. విశాఖ లోని విశాఖ ఒకేషనల్ కళాశాల లో ఏకంగా యాజమాన్యమే

విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు చెయ్యడం పై వై ఎస్ జగన్ మండిపడ్డారు. తక్షణం కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి, విద్యార్థులకు దొరక్కుండా

తప్పించుకు తిరుగుతున్నాడన్నారు.

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #YSR Congress  #YSR CP  #YS Jagan  #Bhimili  #TDP  #Ganta

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam