DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 3 నుంచి సంత్రాగచ్చి నుంచి చెన్నై, పుదుచ్చేరి లకు వీక్లీ రైళ్లు

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2018 (DNS Online ): దసరా సెలవులను పురస్కరించుకుని ప్రయాణీకుల రద్దీ కి తగ్గట్టుగా చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చి వెళ్లేందుకు ప్రత్యేక వీక్లి

రైలు ను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే à°“ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 26 వరకూ మొత్తం 12 ట్రిప్పులు నడుస్తుంది. 

రైలు నెంబర్  06058 చెన్నై సెంట్రల్

 à°¨à±à°‚à°šà°¿ ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 à°—à°‚à°Ÿà°² 15 నిమిషాలకు బయలుదేరుతుంది. à°ˆ రైలు మరునాడు (గురువారం) ఉదయం 4 à°—à°‚à°Ÿà°² 40 నిమిషాలకు దువ్వాడ చేరుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు

సంత్రాగచ్చి చేరుతుంది. 
మరో రైలు నెంబర్ 06057 సంత్రాగచ్చి నుంచి ప్రతి గురువారం ( అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 27 వరకు) రాత్రి 11  à°—à°‚à°Ÿà°² 50 
 à°¨à°¿à°®à°¿à°·à°¾à°²à°•à± బయలుదేరి, మరునాడు (

శుక్రవారం) మధ్యాహ్నం 3 à°—à°‚à°Ÿà°² 15 నిమిషాలకు దువ్వాడ చేరుతుంది. మరునాడు ( శనివారం) ఉదయం 5 à°—à°‚à°Ÿà°² 30 నిముషాలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. 
ఈ రైలు తూర్పు కోస్తా రైల్వే

పరిధిలో దువ్వాడ, విజయనగరం,  à°ªà°²à°¾à°¸, బరంపూర్, ఖుర్దా రోడ్, భుబనేశ్వర్, భద్రక్ ల్లో (తూర్పుకోస్తా రైల్వే పరిధిలో) ఆగుతుంది. à°ˆ రైల్లో 3 సెకండ్ ఏసీ బోగీలు, 10 స్లీపర్

క్లాస్ బోగీలు, 2 స్లీపర్ à°•à°‚ లగేజి బోగీలు, మొత్తం 16 బోగీలు  à°‰à°‚టాయి.  

= = = =    
అక్టోబర్ 6 నుంచి పుదుచ్చేరి వీక్లీ రైలు. 

ప్రయాణీకుల రద్దీ కి తగ్గట్టుగా

పుదుచ్చేరి నుంచి సంత్రాగచ్చి వెళ్లేందుకు ప్రత్యేక వీక్లి రైలు ను నడుపుతున్నట్టు తూర్పుకోస్తా రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 29 వరకూ

మొత్తం 13 ట్రిప్పులు నడుస్తుంది. 
     
రైలు నెంబర్  06010 పుదుచ్చేరి  à°¨à±à°‚à°šà°¿ ప్రతి శనివారం ( అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 29 వరకు ) సాయంత్రం  6 à°—à°‚à°Ÿà°² 45 నిమిషాలకు

బయలుదేరుతుంది. à°ˆ రైలు మరునాడు (ఆదివారం ) మధ్యాహ్నం  1 à°—à°‚à°Ÿ  43 నిమిషాలకు దువ్వాడ చేరుతుంది. మరునాడు (సోమవారం)  à°‰à°¦à°¯à°‚  4 à°—à°‚à°Ÿà°² 30 నిమిషాలకు సంత్రాగచ్చి

చేరుతుంది. 

మరో రైలు నెంబర్ 06009 సంత్రాగచ్చి నుంచి ప్రతి సోమవారం ( అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 31 వరకు) మధ్యాహ్నం 2  à°—à°‚à°Ÿà°² 10  à°¨à°¿à°®à°¿à°·à°¾à°²à°•à± బయలుదేరి, మరునాడు ( మంగళవారం)

ఉదయం  3 à°—à°‚à°Ÿà°² 55 నిమిషాలకు దువ్వాడ చేరుతుంది. అదే రోజు (మంగళవారం) రాత్రి  9 à°—à°‚à°Ÿà°² 45 నిముషాలకు పుదుచ్చేరి  à°šà±‡à°°à±à°¤à±à°‚ది. 

ఈ రైలు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో దువ్వాడ,

విజయనగరం,  à°ªà°²à°¾à°¸, బరంపూర్, ఖుర్దా రోడ్, భుబనేశ్వర్, జయపూర్ కె రోడ్, భద్రక్ ల్లో (తూర్పుకోస్తా రైల్వే పరిధిలో) ఆగుతుంది. à°ˆ రైల్లో 2 సెకండ్ ఏసీ బోగీలు, 1 థర్డ్ ఏసీ బోగీ,

 7 స్లీపర్ క్లాస్ బోగీలు, 6 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు,  2 స్లీపర్ à°•à°‚ లగేజి బోగీలు మొత్తం 17 బోగీలు ఉంటాయి.  

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #trains  #Special Train #indian railways #trains #Santrachchi  #Chennai Central  #Puducherry

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam