DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కళాశా నగలు దుస్తుల ప్రదర్శన ప్రారంభం 

బంగారు వెండి వజ్రాల వెరైటీ నగలు

మోడ్రన్ దుస్తులు లభ్యం

(రిపోర్ట్ : సత్య గణేష్, విశాఖపట్నం ). .

విశాఖపట్నం, జూలై 12, 2019  (డిఎన్‌ఎస్‌) : పురాతన

సాంప్రదాయం , ఆధునాతన బంగారు,వెండి,వజ్రాల ఆభరణాల తయారీ వ్యాపార సంస్థ  à°•à°³à°¾à°¶à°¾ ఫైన్  à°¨à°—à°² సంస్థ  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో ఎగ్జిబిషన్ à°•à°‚ సేల్ శుక్రవారం ఆర్కే బీచ్ రోడ్డు

నోవాటెల్ హోటల్లో ఘనంగా ప్రారంభమైంది. à°ˆ ఎగ్జిబిషన్ ను  à°¸à°‚స్థ అధినేత అభిషేక్  à°šà°‚దా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. à°ˆ కార్యక్రమంలో కంకటాల సంస్థ అధినేత

శిల్ప  à°®à°²à±à°²à°¿à°• టీవీ విజయ కుమారి నగర ప్రముఖులు వాణి గానమని, జి హనుమశ్రీ, ఆశా జాస్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో ఈనెల 12 శుక్రవారం

నుంచి 14 ఆదివారం వరకు నగల ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగల అమ్మకాలతో పాటు సాంప్రదాయబద్ధమైన మోడ్రన్ దుస్తులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ

ప్రదర్శనలో చేనేత కళాకారులు, స్వర్ణకారులు ప్రత్యేకంగా సృజనాత్మకంగా సృష్టించిన దుస్తులు,నగలు వినియోగదారులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. గ్రేట్ ఇండియా

జ్యువలరీ హ్యాండ్లూమ్ కలెక్షన్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాజుల కాలం నాటి డిజైన్లతో సాంప్రదాయబద్ధమైన బంగారు వెండి దేవత

ఆభరణాలు, వజ్రాలు తో రూపొందించిన అరుదైన ఆధునాతన నగలు వివిధ రకాల లగ్జరీ ఆభరణాలు ఎంతో  à°†à°•à°°à±à°·à°£à±€à°¯à°‚à°—à°¾ కళాకారులు తయారు చేశారన్నారు. రెండు లక్షల నుండి 25 లక్షల

రూపాయల వరకు ఖరీదైన  à°†à°­à°°à°£à°¾à°²à± à°ˆ ప్రదర్శనలో అందుబాటులో ఉంచామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam