DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాపికొండల పర్యాటక బోటు 61 మంది తో వసిష్ఠ నీట మునక

పర్యాటకం లో విషాదం, లైఫ్ జాకెట్ లేకపోవడమే కారణం  

61 à°®à°‚ది ప్రయాణికులు తో వెళ్లిన బోటును  à°—ల్లంతు 

జాకెట్లు ధరించిన 14 మంది సురక్షితం 

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : ఏంతో ఆహ్లాదకరమైన పాపికొండల పర్యాటకం ఆదివారం అత్యంత విషాదకరంగా మారింది.

ఉదయం రాజమహేంద్రవరం నుంచి 61 మంది తో బయలు  à°¦à±‡à°°à°¿à°¨ వసిష్ఠ పర్యాటక బోటు పాపికొండలు సమీపంలో గోదావరిలో మునిగిపోయింది.  à°µà°¿à°µà°¿à°§ ప్రాంతాలనుంచి వచ్చిన 50 మంది

ప్రయాణీకులు, 11 మంది తో బయలు దేరింది. వీరిలో అందరూ లైఫ్ జాకెట్లు పెట్టుకోవాల్సి యుంది.  à°‰à°¦à°¯à°‚  10 30 గంటలకు బోటు à°—à°‚à°¡à°¿ పోచమ్మ గుడి దాటినా తర్వాత  à°ªà°¾à°ªà°¿à°•à±Šà°‚à°¡à°² వైపు బయలు

దేరింది. à°ˆ క్రమం లోనే పడవ మునిగింది. à°ˆ బాట్ లో  à°²à±ˆà°«à± జాకెట్లను ధరించిన  14 మంది ఈదుకుంటూ  à°’డ్డు కు చేరి జరిగిన ఘటన  à°šà±†à°ªà±à°ªà±‡à°¦à°¾à°•à°¾ బయట ప్రపంచానికి సమాచారమే లేదు.

  

బయటకు వచ్చిన వారిచ్చిన సమాచారం తోనే à°ˆ బోటు ప్రమాదానికి గురైందని విషయం తెలిసింది. దీంతో అధికారులు తక్షణం సహాయక చర్యలకు à°°à°‚à°—à°‚ లోకి దిగారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚

గోదావరి నదిలో 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గత కొన్ని రోజులుగా గోదావరి adhika పోతూ తో ఉండడంతో పర్యాటకానికి అనుమతి ఇవ్వలేదు. శనివారం నుంచే అనుమతి ఇవ్వడం తో

ఆదివారం బోటు బయలు దేరినట్టు సమాచారం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam