DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం అనుమతి లేకుండా ఐఎఎస్‌ల బదిలీ పై గందరగోళం

రాష్ట్రానికి ప్రవీణ్ ప్రకాష్. . . పూనమ్ కు స్దాన చలనం 

ప్రవీణ్ పై ఢిల్లీ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో నిధులు గోల్ మాల్ ఆరోపణలు  

( DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) :. . . 

అమరావతి,  à°…క్టోబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ కార్యకలాపాల నిబందనల ప్రకారం ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో పాటు వివిధ రాష్ట్రాల

నుండి డిప్యూటేషన్‌పై వచ్చే ఐఆర్‌ఎస్‌, ఐఆర్‌డిఎస్‌లతో పాటు ఇతరత్రా అధికారులు బదిలీలు పోస్టింగ్‌లు ముఖ్యమంత్రి ఆమోదించాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

పేరుతో ఉత్తర్వులు జారీ అవుతాయి. నిన్న మొన్నటి వరకు అదే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నేడు జిఎడి పొలిటికల్‌ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పేరుతో జివో

ఆర్‌à°Ÿà°¿ నెం.21674, తేది.4.10.2019 పేరుతో ఉత్తర్వు జారీ అయింది. à°† ఉత్తర్వుల్లో పశు సంవర్దక, పాడిపరిశ్రమ మరియు మత్స్య శాఖాదిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రధాన

కార్యదర్శి హోదాలో ఉన్న పూనం మాలకొండయ్యను వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖాదిపతిగా నియమిస్తూ జిఎడి పొలిటికల్‌ మరియు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి

ప్రవీణ్‌ ప్రకాష్‌ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే కాకుండా పశు సంవర్దక, పాడిపరిశ్రమ మరియు మత్స్య శాఖాదిపతిగా అదనపు బాధ్యతలు అప్పజెప్పినట్లు అదే

ఉత్తుర్వుల్లో ఉంది. 

అయితే  à°‡à°‚తకాలం వరకూ ఢిల్లీ లోని ఆంధ్ర భవన్ ప్రత్యేక అధికారి గాను, స్థానిక à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇంచార్జి గానూ ప్రవీణ్ ప్రకాష్ భాద్యతలు

నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనా సమయంలో ఢిల్లీ లో జరిగిన ధర్మ దీక్ష కు సుమారు 4 కోట్ల రూపాయల టిటిడి నిధులు వినియోగించినట్టు ప్రవీణ్ పై ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ

పదవికి రాజీనామా చేసారు. అలాంటిది అతన్ని తిరిగి రాష్ట్రంలో బదిలీకి నిర్ణయం తీసుకోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam