DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి ఆలయంలో వైభవంగా  కైశిక ద్వాదశి ఆస్థానం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌):  à°•à±ˆà°¶à°¿à°• ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 9à°µ తేదీన à°¶‌నివారం శ్రీవారి

ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం à°œ‌రిగింది. à°ˆ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిo.

చారు. 
         à°µà±‡à°‚కటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు,

తెల్లవారుజామున 4.30 గం|| నుండి 5.30 గం||ల లోపు తిరుమాడ వీధులలో ఊరేగిo చారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 గం||ల నుండి ఉదయం 7. గం||ల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం

ద్వారా ఘనంగా నిర్వహిo చారు.
         à°ªà±à°°à°¾à°£à°¾à°² ప్ర‌కారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న

విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి

వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొల్ప‌à°¡à°‚ రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి

కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.
           à°•à±ˆà°¶à°¿à°•à°¦à±à°µà°¾à°¦à°¶à°¿ పౌరాణిక నేపథ్యం విశేష ఘట్టాలతో

కూడుకుంది. శ్రీనంబదువాన్‌ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో à°’à°• బ్రహ్మరాక్షసుడు తారసపడి

తినేస్తానన్నాడు. తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, తప్పక తిరిగివచ్చి క్షుద్బాధ‌ను తీరుస్తానని నంబదువాన్‌ ప్రమాణం చేశాడు.

అన్నమాట‌ ప్రకారం స్వామివారి తిరిగి వచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam