DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రానున్న కాలం బాబుకి బ్యాండ్ బాజానే  : రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు  కన్నా 

విశాఖపట్నం, అక్టోబర్ 27, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పి శాశ్వతంగా

ఇంటికి పంపుతారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు  à°•à°¨à±à°¨à°¾ లక్ష్మి నారాయణ అభిప్రాయ పడ్డారు. శనివారం బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యవం లో జరిగిన నిరసన

దీక్షలో అయన అధ్యక్షత వహించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికలలో ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు à°’à°• పక్క ప్రధాన మంత్రి  à°¨à°°à±‡à°‚ద్ర మోడీ ని

మరోపక్క జనసేన అధ్యక్షుడు  à°ªà°µà°¨à± కళ్యాణ్ ని పెట్టుకొని ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అని అన్నారు. హాయిలాండ్ భూమి దక్కించుకోడాయికి

 à°…గ్రి గోల్డ్ సంస్థను నిర్వీర్యం చేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని సంస్థ ప్రతినిధులు ఆస్తులు విక్రయించి డిపాజిట్ దారులకు చెల్లిస్తాం అని

చెప్పినాకూడా చంద్ర బాబు నాయుడు గారు చవుక ధరకు పొందాలని చూసారు అని అన్నారు. 2015 లో అగ్రిగోల్డ్ ఆస్తులు 25 వేల కోట్లుగా ప్రకటించి 2016 లో 16 వేలకోట్లు గా 2017 లో 10 వేలకోట్లు

గా 2018 కి 2200 కోట్లుగా ప్రకటించారు అని అన్నారు. అగ్రిగోల్డ్ భాదితులకు న్యాయం చేయడానికి ఒక నెల రోజుల గడువు ఇస్తున్నాం అని ఒకవేళ సమస్యలు పరిష్కరించని పక్షాన

భారతీయ జనతా పార్టీ తరుపున ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాముఅని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు సుజలస్రవంతి, వంశధార, తోటపల్లి బ్యారేజి పనులు

ఇంకా ఎందుకు పూర్తి కాలేదు అని ప్రేశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుంది అని అన్నారు, బాబు అధికారానికి వచ్చారు, బాబు గారి బాబు గారికి జాబు వచ్చింది కానీ యువతకి

జాబు రాలేదు అని అన్నారు. ఈ కార్యక్రమం లో విశాఖ ఎంపీ డాక్టర్ కె. హరిబాబు, విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్, సోము

వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర రాజు, శ్యామ్ కిశోరె, నగర అధ్యక్షులు ఎం నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి కాశీవిశ్వనాధ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి

సుహాసిని ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag #visakhapatnam  #BJP  #bharatiya janata party  #shah navaz hussain  #spokes person  #former union minister  #Kanna Lakshminarayana

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam