DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని చే నవంబర్ 14 న రామాయణ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

అయోధ్య నుంచి అశోకవనం, రామాయణ క్షేత్రాల దర్శనం 
ఆధ్యాత్మిక యాత్రలకు రైల్వే ప్రాధాన్యత, 
విశాఖపట్నం, అక్టోబర్ 28, 2018 (DNS Online ): ఆధ్యాత్మిక యాత్రలకు భారతీయ రైల్వే శాఖ

అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది అనడానికి నవంబర్ 14 నుంచి ఆరంభం కానున్న రామాయణ ఎక్స్ ప్రెస్ నిదర్శనం. దేశం లోని ఇంతవరకూ వివిధ ప్రాంతాలకు మాత్రమే రైల్వే శాఖా

సేవలను అందించగా, ఇప్పుడు ఈ రామాయణ ఎక్స్ ప్రెస్ ద్వారా శ్రీరామాయణం తో అనుబంధం ఉన్న భారత్, శ్రీలంక ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను కలుపుతూ సేవలను

అందించనుంది. రామాయణ ఎక్స్ ప్రెస్ పేరుతో నడువనున్న à°ˆ యాత్ర స్పెషల్ రైలు ను నవంబర్ 14 à°¨ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ( సఫదర్ జంగ్   గంజ్)  à°²à±‹ జెండా ఊపి

ప్రారంభించనున్నారు. తిరిగి à°ˆ రైలు నవంబర్ 29 à°¨ ఢిల్లీ చేరుతుంది.  à°¸à±à°²à±€à°ªà°°à± క్లాస్ సీట్లు, శాకాహార ఆహారం, భోజనం, అందించనున్నారు. ఢిల్లీ నుంచి అయోధ్య, హనుమాన్ గర్హి,

రామకోటి, కనక్ భావం ఆలయాలను దర్శింప చేస్తుంది. తదుపరి నందిగ్రామ్, సీతామర్హి, జనకపురి, వారణాసి, ప్రయాగ్, శృంగవర్ పూర్, చిత్రకూట, నాసిక్, హంపి, పలు క్షేత్రాల మీదుగా

రామేశ్వరం చేరుకుంటుంది. రామేశ్వరం నుంచి భక్తులను, విమానాల ద్వారా శ్రీలంకకు తీసుకువెళతారు. శ్రీలంకలొని సీతమ్మవారు ఉన్న అశొకవనం ప్రదేశాలను, రాయాయణ యుద్ధం

జరిగిన ప్రదేశాలను, అత్యంత ప్రసిద్ధి చెందిన మునేశ్వరం దేవాలయం, రంబొడా, చిలావ్  à°²à°¨à± చూపించి, తిరిగి విమానంలొ మన దేశానికి తీసుకు వస్తారు.

ఈ పర్యటన మొత్తం,

రైల్వే అధికారులే దగ్గరుండి, ప్రయాణికులకు అన్నీ క్షేత్రాలను చూపిస్థారు. రైల్వే స్టేషన్ల నుండి బస్సుల ద్వారా, ఆయా పవిత్ర క్షేత్రాలకు తీసుకువెళ్ళి దైవదర్శనం,

చారిత్రాత్మక కట్టడాలను, గుర్తులను దగ్గరుండి చూపించనున్నారు  à°ˆ క్షేత్రాలలొని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలొ రాత్రి పూట బసచేసే అవకాశం కల్పిస్థారు.
16 రొజులపాటు

జరిగే à°ˆ ప్రయాణంలొ, ఒక్కొక్క ట్రైన్ కు 800 మందికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికునికి  à°Ÿà°¿à°•à±à°•à±†à°Ÿà±à°Ÿà± వెల రూ. 15,120 /- . భారతదేశంలొ మొదటిసారి ప్రారంభించనున్న రామాయణ

ఏక్స్ ప్రెస్ ను నవంబరు 14 న భారత ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించనున్నారు.

యాత్ర దర్శన స్థలాలు : 

ఈ రైలు అయోధ్య, హనుమాన్ గర్హి, రామకోటి, కనక్ భావం ఆలయాలను

దర్శింప చేస్తుంది. తదుపరి నందిగ్రామ్, సీతామర్హి, జనకపురి, వారణాసి, ప్రయాగ్, శృంగవర్ పూర్, చిత్రకూట, నాసిక్, హంపి, రామేశ్వరం లను సందర్శింపచేస్తుంది. 

ఈ రైలు

లో మొత్తం 800 మంది ప్రయాణీకులను అనుమతించనున్నారు. ప్రతి ఒక్కరికి రూ. 15 120 /- రుసుము గా నిర్ణయించారు. శ్రీలంక పర్యాటక శాఖా ప్రత్యేకంగా రుసుము వసూలు చేయనుంది. శ్రీలంక

ప్రయాణం కోసం చెన్నై నుంచి కొలొంబో వరకు విమానం లో వెళ్లే అవకాశం కూడా ఉంది. 

అయోధ్యలో : రామ్ జన్మభూమి, హనుమాన్ గర్హి, కనక్ భావం, నాగేశ్వరనాద్, మణి పర్వత్. 
/> నందిగ్రామ్ : భరత్ - హనుమాన్ మందిర్, భరత్ కుండ్
సీతామర్హి: జానకి మందిర్, పూనౌరా 
జనకపురి: రామ్, జానకి మందిర్ 
వారణాసి  : తులసి మానస్ గుడి, సంకట మోచన్ గుడి,

విశ్వనాధ్ గుడి,
సీతా సంహిత స్థలం, సీత మాత గుడి
ప్రయాగ్ : భరద్వాజ్ ఆశ్రమం, à°—à°‚à°— - యమునా సంగం, హనుమాన్ గుడి, 
శృంగవర్ పూర్, : శృంగ à°‹à°·à°¿ సమాధి, శాంతా దేవి గుడి, రామ్ చౌరా 
/> చిత్రకూట :  à°—ుప్త గోదావరి, రామ్ ఘాట్, మిలాప్ గుడి, సతి అనసూయ గుడి, 
నాసిక్, : త్రయంబకేశ్వర గుడి, పంచవటి, సీత గుఫా, కాలారం గుడి.
హంపి, : అంజనాద్రి హిల్, రిషిముఖ్

ఐలాండ్, సుగ్రీవ గుహ, చింతామణి గుడి, మాల్యవంత రఘునాధ్ గుడి, 
రామేశ్వరం : రామేశ్వర ఆలయం, ధనుష్కోడి.
తదితర ఆలయాలను రైల్వే సిబ్బందే దర్శనం చేయించే ఏర్పాట్లు

చేశారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #indian railways  #railways   #sri ramayan express  #ayodhya to rameshwara  #ayodhya  #rameshwara  #sri lanka  #narendra modi

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam