DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ అందుబాటులోకి నోబెల్‌ దంత వైద్యశాల

యువ వైద్యులు, పారిశ్రామికవేత్తలకు కేంద్రం ఆసరా. 

విశాఖపట్నం, నవంబర్ 9 , 2018 (డిఎన్ఎస్  DNS Online ): అత్యాధునిక వైద్య పరికరాలు, సదుపాయాలతో సామాన్యులకు సైతం అందుబాటులో

ఉండే విధంగా నోబెల్ దంత వైద్యశాలను విశాఖ నగరంలో ప్రారంభించడం అభినందనీయమని విశాఖ పార్లమెంటు సభ్యులు  à°¡à°¾à°•à±à°Ÿà°°à± కంభంపాటి హరిబాబు అన్నారు. శుక్రవారం నగరం లోని

రామ్‌నగర్‌లో à°Žà°‚à°¡à°¿ à°—à°‚à°Ÿ రాజేంద్రనాథ్‌, డైరెక్టర్‌ బత్తు అనూష లు నెలకొల్పిన నోబెల్‌ డెంటల్‌ కేర్‌ నూతన దంత వైద్య ఆసుపత్రిని అయన ప్రారంభించారు.  à°ˆ సందర్భంగా

హరిబాబు మాట్లాడుతూ విశాఖ విద్య, వైద్య రంగాలకు హబ్‌à°—à°¾ మారిందన్నారు. యువ వైద్యులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన  à°‰à°‚దని, కేంద్రం అనేక సంక్షేమ పథకాలను

అమలు చేస్తోందన్నారు. మారుతున్న ఆధునిక కాలానికి తగ్గట్లుగా దంతాలు, పళ్ళు, నోటి  à°¸à°‚బంధిత సమస్యలపై సత్వర పరిష్కారం, చికిత్స చేసేవిధంగా సామాన్యులకు అందుబాటులో

ఉండేలా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కనీస ధరకే వైద్య సేవలు  à°…ందుబాటులో ఉండటం పట్ల అనేకమంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారన్నారు. భవిష్యత్తులో à°ˆ

ఆసుపత్రి మరింతగా నగర ప్రజ మన్ననలు  à°ªà±Šà°‚దాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథిగా హాజరైన ఏ పి వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి, వి.జె.ఎఫ్‌. అధ్యక్షులు

 à°—ంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ à°ˆ ఆసుపత్రిలో నామమాత్రం ధరకే వైద్య సేవలు  à°…ందించాలని యువ వైద్యులను కోరామన్నారు. జిల్లాలో జర్నలిస్టులు à°ˆ నూతన ఆసుపత్రిలో  à°µà±ˆà°¦à±à°¯

సేవలు  à°ªà±Šà°‚దవచ్చునన్నారు. ఇన్సూరెన్స్‌ సదూపాయం ఉన్న వారు దంత పరీక్షలు, సర్జరీలు  à°šà±‡à°¯à°¿à°‚చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. కార్డులు  à°²à±‡à°¨à°¿ వారి కోసం నామ

మాత్రం ధరతో సేవలతో   అందించాలని కోరడం జరిగిందన్నారు. కావున జర్నలిస్టులు  à°ˆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నోబెల్‌ డెంటల్‌ కేర్‌ à°Žà°‚à°¡à°¿ à°—à°‚à°Ÿ

రాజేంద్రనాథ్‌, డైరెక్టర్‌ బత్తు అనూష మాట్లాడుతూ à°ˆ ప్రాంతంలో ఆసుపత్రిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దంత సంరక్షణ కోసం తమ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య

పరికరాలు  à°…ందుబాటులో ఉంచామన్నారు. సర్జరీ కోసం తమ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు  à°…ందుబాటులో ఉంచామన్నారు. సర్జరీ కోసం అవసరమైన సదుపాయాలు

 à°•à°²à±à°ªà°¿à°‚చామన్నారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్‌యార్డ్‌ యూనియన్‌

నాయకులు  à°¬à°¤à±à°¤à± చిరంజీవి, కార్యదర్శి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #gantla srinu babu  #haribabu  #nobel dental  #MP  #ram nagar  #opening


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam