DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రైబల్ వర్సిటీ కి కేంద్రం ఒకే. ఇది ఆంధ్ర బీజేపీ కి ఆక్సిజనే

ఆంధ్ర à°•à°¿ గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రూ. 900 కోట్లు మంజూరు 

ఆంధ్ర బీజేపీ à°•à°¿ పునర్జన్మ ఇచ్చిన కేంద్రం. 

విశాఖపట్నం, నవంబర్ 9 , 2018 (డిఎన్ఎస్  DNS Online): ఆంధ్ర ప్రదేశ్

లో భారతీయ జనతా పార్టీ దాదాపుగా భూస్థాపితం అయిపొయింది అనుకుంటున్న సమయంలో గిరిజన వర్సిటీ à°•à°¿ ఆమోదం తెలిపి  à°•à±‡à°‚ద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ à°•à°¿

పునర్జన్మ ఇచ్చినట్టయ్యింది. గురువారం ఢిల్లీ లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని రెల్లి గ్రామం లో ప్రత్యేక

గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపడమే కాదా దీన్ని ప్రారంభించేందుకు రూ. 900 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. రాష్ట్ర విభజన సమయం లో ఇచ్చిన హామీల్లో

భాగంగా 11  à°œà°¾à°¤à±€à°¯ విద్య సంస్థలలో ఇప్పడికే 10 సంస్థలను కేటాయించి, తాత్కాలిక భవనాల్లో తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనికి

సంబంధించిన బిల్లును సభలో ప్రవేశ పెట్టి లాంఛన ప్రాయంగా ఆమోదాన్ని తెలియచేయనున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. దేశం లోనే మొట్ట మొదట సారిగా గిరిజన విద్యార్థులకు

ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు ఈ గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రా జిల్లలైనా విశాఖపట్నం, విజయనగరం,

శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలోని షెడ్యూలు  à°¤à±†à°—à°²  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± ఎంతో  à°‰à°ªà°¯à±à°•à±à°¤à°®à±à°—à°¾ ఉంటుందని, మరీ ముఖ్యంగా విజయనగరంలోగ రెల్లి గ్రామం విశాఖపట్నం

లోక్‌సభ పరిథిలో ఉండటం తనకు మరింత ఆనందదాయకమని అన్నారు.  à°†à°‚ధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమీ చేయలేదని దుష్ప్రాచారం చేసేవారందరికి ఇది చెంపపెట్టులాంటిదని

తెలిపారు. à°ˆ విద్యాలయం ఏర్పాటు చేయనున్న రెల్లి గ్రామం విజయనగరం జిల్లా కె చెందినప్పటికీ విశాఖపట్నం లోక్ సభ  ( పార్లమెంట్ ) నియోజక వర్గ పరిధిలోకి వస్తుంది. à°ˆ

సందర్భంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె. హరిబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలియచేసారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns

media  #vizag  #visakhapatnam  #delhi  #new delhi  #union cabinet  #narendra modi  #prime minister  #tribal university  #girijana university  #vizianagaram  #bjp  #bharatiya janata party  #MP  #Haribabu 

 

Pix :  courtesy to whom so ever it may owns. (file photo)


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam