DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిసెంబర్‌ 10న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం

విశాఖపట్నం, నవంబర్ 18, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం డిసెంబర్‌ 10à°µ తేదీన జరగనుంది. సమావేశ నిర్వహణపై రాష్ట్ర మంత్రి

à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు ఆదివారం ఉదయం విభాగాధిపతుల, ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వార్షిక సమావేశానికి ప్రత్యేకంగా

వేవ్స్‌ అనే పేరును ఖరారు చేశారు. à°ˆ సందర్భంగా à°ˆ సంవత్సరం నిర్వహించే సమావేశానికి వేవ్స్‌ 2018 పేరుతో తయారు చేసిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. విభాగాల వారీగా

వివిధ రంగాలో ఉన్నతంగా స్థిరపడిన పూర్వవిద్యార్థుల సమాచారం సేకరించాని, వారికి వార్షిక సమావేశానికి ఆహ్వానించాలని మంత్రి సూచించారు. పూర్వవిద్యార్థుల సంఘం

సభ్యుల సంఖ్య పెంపుదల చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతీ విద్యార్థి వర్సిటీలో ప్రవేశం పొందిన సమయంలోనే సభ్యునిగా చేరే విధంగా విధానాలు

రూపొందించాన్నారు. పిహెచ్‌à°¡à°¿ చేసిన విద్యార్థులు  à°µà±†à°‚టనే శాస్వత సభ్యులుగా చేరాలని ఆయన తెలిపారు. 

ప్రపంచ స్థాయి లక్ష్యాను నెరవేర్చాల్సిన బాధ్యత

అందరిపైన ఉందన్నారు. పూర్వవిద్యార్థుల సంఘం వార్షిక సమావేశం వేడుకలను డిసెంబర్‌ 4à°µ తేదీ నుంచి వారం రోజు పాటు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థులకు

వక్తృత్వం, వ్యాసరచన, సాంసృతిక కార్యక్రమాలు, పోటీలు జరపనున్నారు. డిసెంబర్‌ 9à°µ తేదీన ఏయూ ఆచార్యులు, పూర్వవిద్యార్థులు మధ్య స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌ను

నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 10à°µ తేదీన ఉదయం బీచ్‌రోడ్డులో వాకథాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, వివిధ కమిటీ ప్రగతిని

మంత్రి ప్రత్యేకంగా సమీక్షించి తగిన సూచనలు చేశారు. పూర్వవిద్యార్థుల సంఘం సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.

సమావేశంలో

పూర్వవిద్యార్థులు సంఘం అద్యక్షులు జి.à°Žà°‚ రావు, వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు, రెక్టార్‌ ఆచార్య కె.గాయిత్రి దేవి, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌, ఆచార్య మోహన

వెంకట రామ్‌, కుమార్‌ రాజ, కె.రామ మోహన రావు, ఆచార్య పి.బాబి వర్థన్‌, ప్రిన్సిపాల్స్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #andhra unviersity  #alumni  #ganta srinivasa rao 

#gmr

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam