DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ ఫోబియా తో బాబు బరితెగించారు : వైకాపా 

విశాఖపట్నం, నవంబర్ 20 , 2018 (డిఎన్ఎస్ DNS Online): వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే  à°¤à±†à°²à±à°—ుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని, దాంతో ప్రజావ్యతిరేకంగా

బరితెగించి విశృంఖల నిర్ణయాలు తీసుకుంటున్నాడని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ ప్రసాద్ మండిపడ్డారు. శుక్రవారం నగరం లోని పార్టీ

కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జగన్ అంటే భయపడిపోతున్నాడనీ, వచ్చే ఎన్నికల్లో కూడా 2014 లాగే మభ్యపెట్టి అధికారం

దక్కించుకోవటానికి స్థాయి మించి పోయి విపరీతాలు చేస్తున్నదన్నారు. ప్రతిపక్ష పార్టీ కి చెందిన కార్యకర్తలు, అభిమానుల ఓట్లను నిర్ధాక్షిణ్యంగా

తొలగిస్తున్నారన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర

వ్యాప్తంగా ఇదే తరహా వైఖరి జరుగుతోందన్నారు. పూర్తిగా అక్రమార్జనకు అలవాటు పడిన తెలుగుదేశం పార్టీ, రానున్న కాలంలో అధికారానికి దూరమైపోతామనే భయంతో విఘాతాలకు

పాల్పడుతున్నారన్నారు. పార్టీ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం రూపొందించిన "అన్న వస్తున్నాడు" పాటను ఇతర నేతలతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా

మాట్లాడుతూ ఓటర్ల జాబితానుంచి విపక్షాల ఓట్లు తొలగించటం మొదలు కాంగ్రెస్ తో అపవిత్ర పొత్తు వరకూ చంద్రబాబు చేస్తున్న డ్రామాలన్నీ జనం గమనిస్తున్నారనీ, తగిన

సమయంలో బుద్ధి చెబుతారనీ అన్నారు. శెట్టి వినయ్ à°ˆ పాటకి వీడియో చిత్రీకరించారు. ఈపాటను  à°œà°¨à°‚లోకి తీసుకుపోతామన్నారు. à°ˆ కార్యక్రమంలో అరకు సమన్వయకర్త సేట్టి

ఫల్గుణ,  à°¦à°•à±à°·à°£ నియోజకవర్గం సమన్వయకర్త డాక్టరు రమణ మూర్తి, రవిరేడ్డి , జాను వేస్లీ ,  à°…నుబంద సంఘాల నాయుకులు గరీకీన గౌరి , రాజీవ గాందీ, బాకీ శ్యాం రేడ్డి , షరిఫ్,

 à°¤à°¡à°¬à°°à°¿à°•à°¿ సురేషు,  à°•à±‹à°Ÿà±à°Ÿà°—ుల్లి భాగ్యలక్ష్మి,  à°•à°¾à°‚తారావు,  à°²à°•à±‡ చిట్టిబాబు , o.రామమూర్తి , నానీ ,  à°®à°¤à±à°¸à±à°¯ లింగం , జీయ్యనీ శ్రీధర్, పద్మ రేడ్డి తదితరులు పాల్గోన్నారు

.

 

#dnslive  #dns live  #dns  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #ysr congress  #chandrababu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam