DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నదుల అనుసంధానం తో  చంద్రబాబు  చరిత్ర సృష్టించారు : మంత్రి ఉమా 

డిశంబర్ 17 à°¨ పోలవరం గేటు ప్రారంభం : à°®à°‚త్రి ఉమా 

డిశంబర్ 3 à°µ వారంలో చిత్తూరుకు కృష్ణ జలాలు 

రాయలసీమకు నీరివ్వడం ఎన్టీఆర్ à°•à°² : 

విశాఖపట్నం, నవంబర్ 27,

2018 (డిఎన్ఎస్ DNS Online): నదుల అనుసంధానం చెయ్యడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వర

రావు తెలిపారు. మంగళవారం విశాఖపట్నం లోని ఓ హోటల్ లో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఆయన పలు అంశాలను ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ రాయలసీమ కు కృష్ణ  à°¨à±€à°°à± ఇవ్వాలి అనేది ఎన్ à°Ÿà°¿ రామారావు చిరకాల వాంఛ అని దాన్ని డిశంబర్ 3 à°µ వారం లో నెరవేరుస్తున్నట్టు హంద్రీ నీవా ద్వారా కృష్ణ నది

జలాలను చిత్తూరు జిల్లాలోకి ప్రవేశపెడుతున్నామన్నారు. చర్లపల్లి - చిత్తూరు లోకి ప్రవేశించే సమయంలో  à°ˆ అద్భుత ఘట్టాన్ని à°’à°• పండగ వాతారవరణం లో

ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న నిరంతర శ్రమ ఫలితంగా రాయల సీమ మూడు జిల్లాలలో త్రాగునీరు, సాగు నీరు సాధించగలుతున్నామన్నారు. సంక్రాంతి కి

కృష్ణ నీరు కుప్పం కు చేరుతాయన్నారు. నదుల అనుసంధానం చేయడాన్ని అంతా ఒట్టిదే అన్నారు, దాన్ని ముఖ్యమంత్రి నిజం చేసి చూపించారని తెలిపారు.  à°¡à°¿à°¸à±†à°‚బర్ 3 à°µ వారం లో

హిందూపూర్ మడకశిర à°•à°¿ à°ˆ జలాలు చేరతాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ని కూడా సఫలం చేసి చూపిస్తామన్నారు. రాబోయే మే - జూన్ నాటికి  à°µà°¿à°¶à°¾à°– కు మంచినీటి ఎద్దడి లేకుండా

అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం 65 వేల కోట్ల రూపాయలు నిధులు ఈ నీటి అవసరాల కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. జలవనరుల శాఖా, నీరు చెట్టు - నీరు ప్రగతి,

తదితర ప్రోజక్టులకు వినియోగిస్తున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశం లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నీటిపారుదల శాఖా అధికారులు

పాల్గొన్నారు. 

డిశంబర్ 17 న పోలవరం గేటు ప్రారంభం :
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దశాబ్దాల కలగా ఉన్న పోలవరం జాతీయ ప్రోజక్ట్ ను డిశంబర్ 17 న పోలవరం మొదటి గేటు ను

ముఖ్యమంత్రి తెరుస్తారన్నారని మంత్రి ఉమా మహేశ్వర రావు ప్రకటించారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల అని, దీన్ని తెలుగుదేశం నెరవేరుస్తోందని

ప్రకటించారు. à°—à°¤  83 వారాలుగా ప్రతి సోమవారం పోలవరం సమీక్షను ముఖ్యమంత్రి చేపడుతున్నారన్నారు. రాష్ట్రం లోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను

ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో అగ్రభాగం లో నిలబెట్టిన ఈ ప్రాజక్ట్ ను వీక్షించి, నూతన విషయాలను తెలుసుకునే విధంగా అవకాశం

కల్పిస్తున్నామన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #devineni uma maheswara rao #irrigation  #polavaram  #inter linking of rivers  #review  #north andhra
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam