DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వేదిక గా కబడ్డీ సమరానికి  తెలుగు టైటాన్స్ సై 

రాహుల్ చౌదరి ఫామ్ పైనే జట్టు ఆశలు... 
విశాఖపట్నం, డిశంబర్ 07 ,2018 (DNS Online ): ప్రో కబడ్డీ. . .   à°ˆ పేరు చెప్పగానే భారత దేశంలోని క్రీడాభిమానుల్లో తెలియని ఉత్సాహం పొంగి

పొర్లుకొస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ప్రధానంగా తెలుగు టైటాన్స్ సొంత మైదానంగా సాగుతున్న ప్రో కబడ్డీ పోటీలు శుక్రవారం నుంచి విశాఖనగరం లోని రాజీవ్ గాంధీ

ఇండోర్ స్టేడియం ( పోర్టు స్టేడియం) లో అత్యంత ఆర్భాటంగా ఆరంభం కానున్నాయి. గత ఐదు సీజన్లుగా దేశ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఆకట్టుకున్న ప్రో కబడ్డీ పోటీలు

విశాఖ వేదికగా 6 వ సీజన్ జరుగుతోంది. దీనిలో భాగంగా డిశంబర్ 7 నుంచి 13 వరకు ఇక్కడే పోటీలు జరుగనున్నాయి. అన్ని రోజుల్లోనూ తెలుగు టైటాన్స్ ఆడే విధంగా పోటీల

ప్రణాళిక ను సిద్ధం చేశారు. అత్యంత ఆకర్షణీయంగా తెలుగు టైటాన్స్ కీలక ఆటగాడు  à°°à°¾à°¹à±à°²à± చౌదరి నిలవనున్నాడు. భారత ప్రధాన జట్టు నాయకునిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు

తెచ్చుకున్న రాహుల్ విశాఖ వేదికగా జరిగే అన్ని పోటీల్లోనూ సంపూర్ణ స్థాయి ఆటను ప్రదర్శించి క్రీడాభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రతి రోజు రెండు

పోటీలు జరుగనున్నాయి. ఆఖరి రోజు ఒక్కటే మ్యాచ్ జరుగ నుంది. మొదటి మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి, రెండవ మ్యాచ్ 9 గంటల నుంచి ఆరంభం కానున్నాయి. విశాఖ వేదికగా శుక్రవారం

జరిగే తోలి మ్యాచ్ à°ˆ సీజన్ లో 100 à°µ మ్యాచ్ కావడం గమనార్హం. దీనిలో తెలుగు టైటాన్స్ ఆడడం గమనార్హం. 
జోన్ బి విభాగం లో  à°¤à±†à°²à±à°—ు టైటాన్స్ మొత్తం 13 మ్యాచ్ లు ఆడగా కేవలం 5

మ్యాచ్ ల్లో గెలిచి 7 మ్యాచ్ ల్లో ఓటమి చవి చూసి మొత్తం  à°ªà°¾à°¯à°¿à°‚ట్లతో ఆఖరి స్థానం లో ఉంది. ఇదే జోన్ లో బెంగుళూరు బుల్స్ మొత్తం 17 మ్యాచ్ ల్లో 59 పాయింట్లతో మొదటి స్థానం

లో నిలిచింది. తెలుగు టైటాన్స్ కు బాగా కలిసి వచ్చిన విశాఖ మైదానంలో జరిగే పోటీల అనంతరం తెలుగు టైటాన్స్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే ఆశాభావం

క్రీడాభిమానుల్లో నెలకొంది. 

తెలుగు టైటాన్స్ జట్టు : విశాల్  à°­à°°à°¦à±à°µà°¾à°œà± (కెప్టెన్), అంకిత్ బేణీవాల్ (రైడర్), కమల్ సింగ్ (రైడర్), మోహాసేన్  à°®à°—à°ƒ సౌద్ లౌజఫ్రీ

(రైడర్), నీలేష్ సాలుంకే (రైడర్),  à°°à°¾à°¹à±à°²à± చౌదరి (రైడర్), రజనీష్ (రైడర్), రక్షిత్ (రైడర్), అనుజ్ కుమార్  ( డిఫెండర్, రైట్ కవర్), గర్హాద్ రహిమి మిలాగార్డాన్ ( డిఫెండర్, రైట్ కవర్),

సోంబీర్ (డిఫెండర్, రైట్ కవర్), అనిల్ కుమార్ (డిఫెండర్, లెఫ్ట్ కవర్), సి మనోజ్ కుమార్ (డిఫెండర్, లెఫ్ట్ కవర్), దీపక్ (డిఫెండర్, లెఫ్ట్ కవర్),  à°…భోజర్ మోహ జెర్మీ గాని

 (డిఫెండర్), కృష్ణ మదన్ (డిఫెండర్), అర్మాన్ (అల్ రౌండర్),  à°®à°¹à±‡à°‚దర్ రెడ్డి ( అల్ రౌండర్). 

విశాఖ వేదికగా జరిగే పోటీల వివరాలు ఇవే : 

డిశంబర్ 7 : రాత్రి  8 గంటలకు :

 à°¤à±†à°²à±à°—ు టైటాన్స్  -  à°—ుజరాత్  à°«à°¾à°°à±à°šà±à°¯à±‚న్  à°œà±†à°¯à°¿à°‚ట్స్ . 
                    రాత్రి  9 గంటలకు :  à°ªà°¾à°Ÿà±à°¨à°¾ పైరేట్స్  Vs  à°ªà±à°£à±‡à°°à°¿ ఫలితం     

డిశంబర్ 8 : రాత్రి  8 గంటలకు : యూ

 à°®à±à°‚బా   -  à°¬à±†à°‚గాల్ వారియర్స్ 
                    రాత్రి  9 గంటలకు :  à°¤à±†à°²à±à°—ు టైటాన్స్ -  à°œà±ˆà°ªà±‚ర్ పింక్  à°ªà°¾à°‚థర్స్     
        
డిశంబర్ 9 : రాత్రి  8 గంటలకు : తమిళ్ తలైవా  -

 à°œà±ˆà°ªà±‚ర్ పింక్ పాంథర్స్ 
                    రాత్రి  9 గంటలకు :  à°¤à±†à°²à±à°—ు టైటాన్స్ -  à°¯à±‚ ముంబా 
        
డిశంబర్ 11 : రాత్రి  8 గంటలకు : దబాంగ్ ఢిల్లీ  à°•à±‡à°¸à°¿   - యూ ముంబా 
       

            రాత్రి  9 గంటలకు :  à°¤à±†à°²à±à°—ు టైటాన్స్ -  à°¯à±‚పీ యోధా          

డిశంబర్ 12 : రాత్రి  8 గంటలకు : హర్యానా స్టీల్ర్స్ -  à°—ుజరాత్  à°«à°¾à°°à±à°šà±à°¯à±‚న్  à°œà±†à°¯à°¿à°‚ట్స్  
               

    రాత్రి  9 గంటలకు : తెలుగు టైటాన్స్  - బెంగళూరు బుల్స్ 

డిశంబర్ 13 : రాత్రి  8 గంటలకు : తెలుగు  à°Ÿà±ˆà°Ÿà°¾à°¨à±à°¸à± - పాట్నా 
 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #kabaddi  #pro kabaddi  #rahul choudhary  #indoor stadium
/>  

courtesy : Pix : Pro Kabaddi media.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam