DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘనంగా భేటీ బ‌చావో భేటీ ప‌ఢావో నిర్వహణ

విజయవాడ, డిశంబర్ 14 , 2018 (డిఎన్ఎస్  DNS Online ):  à°•à±‡à°‚ద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన క్షేత్ర ప్రచార విభాగం గుంటూరు & కృష్ణా యూనిట్ ఆధ్వర్యంలోస్థానిక à°µ‌ణుకూరు

గ్రామంలోని పంచాయ‌తీ కార్యాల‌యంలో నిర్వహించడం జరిగింది. à°ˆ కార్యక్రమానికి ఐసిడిఎస్ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ కృష్ణ‌కుమారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
        à°ˆ

కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వంకు చెందిన‌ క్షేత్ర ప్రచార విభాగం గుంటూరు & కృష్ణా యూనిట్ ఆధ్వ్య‌ర్యంలో నిర్వ‌హిస్తున్న భేటీబ‌చావో

భేటీ à°ª‌డావో కార్య‌క్ర‌మం ఎంతో ముఖ్య‌మైన‌à°¦‌నిఅన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా à°ˆ కార్య‌క్ర‌మన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. ప్ర‌ధాన మంత్రి

సుక‌న్య à°¸‌మృద్ధి యోజ‌à°¨ à°ª‌à°¥‌కంలో 1 నుంచి 10 సంవ‌త్స‌రాల బాలిక‌à°²‌ను చేర్చ‌à°µ‌చ్చ‌ని ఆమె తెలిపారు. ప్రాథ‌మికంగా 1000 à°²‌తో ఖాతాను ప్రారంభించి à°¤‌à°¦‌నంత‌à°°à°‚

సంవ‌త్స‌రానికి à°—‌à°°‌ష్టంగా రూ. 1.5 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు à°œ‌à°® చేయ‌à°µ‌చ్చ‌ని తెలిపారు.
       à°•à±à°·à±‡à°¤à±à°° ప్రచార విభాగం గుంటూరు & కృష్ణా యూనిట్ ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో

అధికారి  à°•à±†.ఎస్.ఆర్. మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న భేటీ à°¬‌చావో భేటీ à°ª‌ఢావో కార్య‌క్ర‌మం బాలిక‌లంద‌à°°à°¿à°•à±€ à°µ‌à°°‌à°®‌ని అన్నారు. కేంద్ర

ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప్ర‌ధాన మంత్రి సుక‌న్య à°¸‌మృద్ధి యోజ‌à°¨ à°ª‌à°¥‌కంలో 10 సంవ‌త్స‌రాల లోపు బాలిక‌à°²‌ను వారి తల్లిదండ్రులు చేర్చాల‌ని ఆయ‌à°¨ కోరారు. à°ˆ à°ª‌à°§‌à°•à°‚

లో పొదుపు చేసే మొత్తానికి ప్ర‌స్తుత‌ సంవ‌త్స‌రానికి గాను 9.15  à°¶à°¾à°¤à°‚ à°µ‌డ్డీ à°²‌భిస్తోంద‌ని తెలిపారు. బాలిక‌à°²‌కు 21 సంవ‌త్సారాలు à°µ‌చ్చే నాటికి à°œ‌à°® చేసిన మొత్తం

à°µ‌డ్డీతో à°¸‌హా అందుతుంద‌ని, అంతేగాక బాలిక‌à°² ఉన్న‌à°¤ విద్యాభ్యాసానికి à°œ‌à°®‌చేసిన మొత్తంలో 50 శాతం à°µ‌à°°‌కు à°®‌ధ్య‌లోనే విత్ డ్రా చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. à°ˆ

à°ª‌à°§‌కంలో పొదుపు చేసిన మొత్తానికి, దానిపై à°µ‌చ్చే à°µ‌డ్డీకి పూర్తి à°ª‌న్ను మిన‌హాయింపు ఉంటుంద‌ని ఆయ‌à°¨ వివ‌రించారు.
       à°ˆ కార్యక్ర‌మంలో మండ‌ల్ à°ª‌à°°à°¿à°·‌త్

డెవ‌à°²‌ప్మెంట్ ఆఫీసర్ జె. విమాదేవి, వ్య‌à°µ‌సాయ శాఖ అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ à°Žà°‚. సునీల్, గ్రామ‌ పంచాయ‌తీ ప్ర‌త్యేక అధికారి వెంక‌టేశ్వ‌ర్రావు, ఎంపిటిసి

 à°•à°¾à°¸‌à°°‌నేని ముర‌ళి, స్థానిక ప్రజలు, à°…à°‚à°—‌న్ వాడీ సిబ్బంది, ఆశా కార్య‌à°•‌ర్త‌లు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

 

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #icds  #bheti bacho  #bheti padhav

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam