DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి విశాఖ వేదిక గా ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోటీలు 

విశాఖపట్నం, డిశంబర్ 17 , 2018 (DNS Online ):  32 à°µ  à°†à°²à°¿à°‚డియా పోస్టల్ కబడ్డీ పోటీలు à°ˆ నెల 18 నుంచి 21 వరకు విశాఖనగరం లోని స్వర్ణభారతి ఇండోర్ మైదానంలో నిర్వహించనున్నట్టు విశాఖపట్నం

పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్ à°Žà°‚.  à°Žà°²à±€à°·à°¾ తెలిపారు. సోమవారం నగరం లోని ఎంవిపి కోలనీ లో à°—à°² పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ నాలుగు రోజుల పటు జరుగనున్న ఈ కబడ్డీ పోటీల్లో మొత్తం 11 జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ,

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రా, ఉత్తర ప్రదేశ్ à°² జట్లు పోటీపడనున్నాయని తెలిపారు. 
ఆంధ్ర ప్రదేశ్ జట్టు సభ్యులతో పాటు కోచ్, మేనేజర్లుగా

వ్యవహరిస్తున్నవారిలో జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో ఆడిన అనుభవం కల్గినవారన్నారు. 

ఈ పోటీలను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం టి కృష్ణబాబు

మంగళవారం ఉదయం 8 : 30 గంటలకు ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ ప్రారంభ సభకి ఆంధ్ర ప్రదేశ్ తపాలా విభాగం చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె. బాలసుబ్రహ్మణ్యన్ అధ్యక్షత

వహిస్తారని, విశిష్ట అతిధిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత ( బాక్సింగ్), ఐ. వెంకటేశ్వర రావు పాల్గొంటారన్నారు. అదే విధంగా ఈ నెల 21 న ఉదయం 10 :30 గంటలకు జరిగే ముగింపు సభకు

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు ముఖ్య అతిధిగాను, విశిష్ట అతిధులుగా ఒలింపిక్ మాజీ క్రీడాకారుడు ఎంవి మాణిక్యాలు, అంతర్జాతీయ కబడ్డీ

క్రీడాకారుడు సిహెచ్ పద్మరాజు లు పాల్గొంటారన్నారు. à°ˆ సభకు విశాఖపట్నం పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్ à°Žà°‚.  à°Žà°²à±€à°·à°¾ అధ్యక్షత వహిస్తారన్నారు. 

ఆంధ్ర జట్ల

ప్రతిభ:

à°—à°¤ ఏడాది (12.09 .2017) చెన్నై లో జరిగిన  31 à°µ ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టు అత్యద్భుత ప్రదర్శన చూపి మూడవ స్థానంలో నిలిచిందన్నారు. 
31 à°µ

క్రికెట్ పోటీలో ( వడోదర) నాల్గవ స్థానం లోను, హైదరాబాద్ లో జరిగిన  32 à°µ క్రికెట్ పోటీలో రెండవ స్థానం లోను, à°ˆ ఏడాది  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ లో జైపూర్ లో  à°œà°°à°¿à°—à°¿à°¨ 33 à°µ ఆలిండియా

పోస్టల్ అథ్లెటిక్స్, సైక్లింగ్ పోటీల్లో  à°ªà±‹à°²à± వాల్ట్ విభాగం (పురుషులు) లో మూడవ స్థానం దక్కించుకుందన్నారు. 

విజయవాడ లో 13 - 11 -2017 లో జరిగిన 33 వ ఆలిండియా పోస్టల్

టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పురుషుల విభాగం లోనూ , మహిళల విభాగం లోనూ సైతం మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతాకం దక్కించుకోగా, మిక్సెడ్ డబుల్స్

లో రజత పతాకం, వెటరన్స్ సింగిల్స్ విభాగం లో కాంస్య పతాకం దక్కించుకుని, అత్యద్భుత ప్రదర్శన చూపించినట్టు తెలిపారు. 

క్రీడలకు అధిక ప్రాధాన్యత :

భారతీయ

తపాలా సంస్థ వివిధ క్రీడాంశాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించిన వారిని ప్రోత్సహించి, స్పోర్ట్స్ కోటా ప్రకారం సంస్థలో ఉద్యోగాలు

సైతం కల్పించిందన్నారు. పోస్టల్ అసిస్టెంట్లు / సార్టింగ్ సహాయకులుగా 7 గురు, పోస్ట్ మెన్ / మెయిల్  à°—ార్డ్/ ఎంటీఎస్ లు à°—à°¾ 24 మంది తపాలా సంస్థలో విధులు

నిర్వహిస్తున్నట్టు వివరించారు. 
భారతీయ తపాలా శాఖ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్  à°¤à°¦à°¿à°¤à°° క్రీడాంశాల్లో

ఆలిండియా స్థాయి పోటీలు నిర్వహిస్తూ సంస్థ లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్టు తెలియచేసారు. 

ఆంధ్ర జట్టు క్రీడాకారులు :

ఎం. గిరిబాబు - కెప్టెన్.

వి. శ్రీనివాసులు, వి. సత్యనారాయణ, కె. లక్ష్మణ్, ఏ. నవీన్ రాజ్, టి. ఆశిష్, సర్చిత్, సురేష్ రెడ్డి, టి. సుధాకర్, కె. నూకరాజు, చక్రధర్ రెడ్డి, ఎం. ఉమా మహేశ్వర రావు, పి.

శ్రీనివాసరావు ( కోచ్), జి. హనుమంత రావు ( మేనేజర్)

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #kabaddi  #all india postal kabaddi tourney #Swarna bharati  #cricket  #volleyball  #weight lifting  #athletics

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam