DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నగరం లో కో ఆప్టెక్స్ చేనేత వస్త్రాల సందడి 

విశాఖపట్నం, డిశంబర్ 24, 2018 (DNS Online ): చేనేత వస్త్ర  à°‰à°¤à±à°ªà°¤à±à°¤à±à°²à°•à± పూర్వ వైభవం లభిస్తోందని, స్థానిక à°Žà°‚ ఆర్ à°“ కె వి ఈశ్వర రావు అన్నారు. సోమవారం నగరం లోని నక్కవానిపాలెం లో à°—à°²

వివేకానంద కల్యాణ మండపంలో కో ఆప్టెక్స్ ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శనను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పూర్వకాలం నుంచి చేనేత

వస్త్రాలు ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయని. అయితే ఆధునిక పోకడల కారణంగా ఈ ఉత్పత్తులకు కొంత ఆదరణ తగ్గినా మాట వాస్తవమని, తిరిగి పూర్వ వైభవం

లభిస్తోందన్నారు. ప్రజలకు అందుబాటులో వివిధ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించడం అభినందనీయమన్నారు. తమిళ నాడు ప్రభుత్వ చేనేత రంగ సంస్థ అయినా కో ఆప్టెక్స్ ప్రతి

ఒక్కరూ ధరించే దుస్తులను సేంద్రియ ఎరువులతో పండించే పట్టి, సేంద్రియ రంగులతో వస్త్రాల తయారీకి నాంది పలికే భారతీయ సంప్రదాయ వస్త్రాలకు శ్రీకారం చుట్టారని కో

ఆప్టెక్స్ రీజినల్ మేనేజర్ కె. అరుళ్ రాజన్ తెలిపారు.  à°µà°¿à°¶à°¾à°– వాసులను ఆకట్టుకునే విధంగా, సంక్రాంతి సంబరాలకు అనువుగా సంప్రదాయ చేనేత వస్త్రాలను అతి తక్కువ

ధరలకే అందిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న à°ˆ ప్రదర్శనలో 30 శతం వరకూ ప్రత్యేక తగ్గింపు తో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు తెలిపారు. à°ˆ నెల 
24 నుంచి 31

వరకు కొనసాగుతుందని, నగర వాసులందరూ à°ˆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  à°ˆ కార్యక్రమం లో సంస్థ ప్రతినిధులు à°¡à°¿. రమణి, సిబ్బంది పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns

media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews #visakhapatnam  #vizag  #co optex  #exhibition

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam