DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరిలో వైజాగ్ మెట్రో కు శంకుస్థాపన, 2023 నాటికి పూర్తి

జనవరి 21 లోగా వైజాగ్ మెట్రో రైలు టెండర్లు పూర్తి 

వైజాగ్  à°®à±†à°Ÿà±à°°à±‹  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± అంచనా రూ. 8300 కోట్లు  

నగరం లో 3 కారిడార్లు, పొడవు 42.55 à°•à°¿.మీ  

2023 నాటికి

ట్రాక్ పైకి వైజాగ్ మెట్రో రైలు 
            
విశాఖపట్నం, డిశంబర్ 26, 2018 (DNS Online): విశాఖపట్నం మెట్రో రైలు  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± పనుల టెండర్ల ను జనవరి 21, 2019 లోగా పూర్తి చేసే, కార్యాచరణ

వేగవంతం చేయనున్నట్టు వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ చైర్మన్, పటణాభివృద్ధి శాఖ  à°ªà±à°°à°¿à°¨à±à°¸à°¿à°ªà°²à±  à°¸à±†à°•à±à°°à±†à°Ÿà°°à±€ కరికాల వలవన్ తెలిపారు.   బుధవారం విఎంఆర్డిఏ కార్యాలయంలో విశాఖపట్నం

 à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚ట్ సభ్యులు డాక్టర్  à°•à°‚భంపాటి హరిబాబు శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు, పివిజిఆర్ నాయుడు, వాసుపల్లి గణేశ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్,

జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం విశాఖ నగరం లో కొమ్మాది నుంచి గాజువాక, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం నుంచి

చినవాల్టేర్ మార్గాల్లో ట్రాక్ ఉంటుందని, 2023 నాటికి ప్రాజెక్ట్ పూర్తి అయ్యి, విశాఖ వాసులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.  

వీరికి  à°®à±†à°Ÿà±à°°à±‹ రైలు

ప్రాజెక్టు పై  à°•à°°à°¿à°µà°²à°¨à±, విశాఖ మెట్రో ప్రాజెక్టు à°Žà°‚à°¡à°¿  à°Žà°‚.పి .రామకృష్ణ రెడ్డిలు  à°ªà°µà°°à± పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తదుపరి అయన మాట్లాడుతూ మెట్రో రైలు

 38 స్టేషన్లతో,  42.55 à°•à°¿.మీ.à°² పొడవు కలిగి 3 కారిడార్లతో  à°µà±à°‚టుందని, కొమ్మాది నుండి గాజువాక  à°µà°°à°•à± 30.8 à°•à°¿ మీ.లు, గురుద్వారా నుండి పాత పోస్ట్ ఆఫీసు వరకు 5.25 à°•à°¿. మీ లు

,తాటిచెట్లపాలెం నుండి చినవాల్తేరు వరకు 6.50 à°•à°¿.మీ.లు వరకు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.  à°ªà±à°°à±Šà°œà±†à°•à±à°Ÿà±à°² అంచనా వ్యయం  8300 కోట్ల  à°°à±‚పాయాలని  à°‡à°‚దులో సివిల్

ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 51 శాతం, నాన్  à°¸à°¿à°µà°¿à°²à± ఇన్ఫ్రా కోసం 49 శాతం నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. à°ˆ మెట్రో రైలు  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà±  à°ªà±à°°à°ªà°‚à°šà°‚ లోనే ప్రభుత్వ

 à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà±  à°­à°¾à°—స్వామ్యం తో చేపడుతున్న అతి పెద్ద ప్రొజెక్టని అన్నారు.  à°ªà±à°°à±Šà°œà±†à°•à±à°Ÿà±à°•à± అవసరమైన భూములను సేకరించడం జరుగుతుందని, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్

కు 250 ఎకరాల ప్రభుత్వ భూములను ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  à°ˆ 250 ఎకరాల్లో వాణిజ్య, నివాస సముదాయాలను, మాల్స్ ను,  à° à°Ÿà°¿ సెజ్  à°²à°¨à± అభివృద్ధి చేయడం

ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని   20 యేళ్ళ లో  à°šà±†à°²à±à°²à°¿à°‚చేలా  à°ªà±à°°à°¤à°¿à°ªà°¾à°¦à°¿à°‚à°šà°¡à°‚ జరిగిందని,  à°®à±†à°Ÿà±à°°à±‹ రైల్ ప్రొజెక్టుకు 5గురు బిల్డర్లను షార్ట్ లిస్ట్ చేయడం జరిగిందని,

జనవరి 21 లోగా టెండెర్లనుపూర్తి చేసి 2019  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ నెలాఖరుకల్లా శంకుస్థాపనకు, 2023 నాటికి ప్రారంభించేలా చూస్తామన్నారు. 
    à°…మరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏం.à°¡à°¿

 à°à°‚.పి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ వైజాగ్ మెట్రో  à°°à±ˆà°²à±à°•à±  à°…వసరమైన భూములకు సంబంధించి 92.4 శాతం వరకు ప్రభుత్వ భూములేనని , భూ సమస్య లేదని అన్నారు.   రైల్వే శాఖ నుండి

అనుమతులు లభించా యని, జాతీయ రహదారుల నుండి ఎన్.à°“.సి రావాలని తెలిపారు.  à°®à±†à°Ÿà±à°°à±‹ రైల్ కోసం 2 డిపో లను ప్రతిపాదించామని, ఎయిర్పోర్టు కు దగ్గరగా విశాఖ పోర్ట్ ట్రస్ట్

వారు  à°’à°• డిపో కోసం స్థలం కేటాయిస్తున్నారని, 2à°µ డిపో కోసం హనుమంతువాక వద్ద రెవెన్యూ అధికారులను సంప్రదించామని అన్నారు .
    à°¶à°¾à°¸à°¨ సభ్యులు పి. విష్ణు కుమార్ రాజు

మాట్లాడుతూ వైజాగ్ మెట్రో రైలును ఆనందపురం వరకు పెంచాలని కోరారు.  à°…నేక ఇంజనీరింగ్ విద్యార్ధులకే కాక, ఇటీవల ప్రభుత్వం అందరకి గృహాల పధకం క్రింద విశాఖపట్నం

అర్బన్ నియోజకవర్గాలకు మధురవాడ, కొమ్మది ప్రాంతాలలో గృహాల కేటాయించినందున వారికి కూడా ఉపయోగ పడేలా చూడాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ  à°¶à°¾à°¸à°¨ సభ్యుల

ప్రతిపాదనను, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, 6 లైన్ల రహదారులను దృస్తీలో ఉంచుకొని  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పరిధి లో  à°®à°°à±‹à°¸à°¾à°°à°¿ పరిశీలించాలని ఏ ఏం ఆర్ సి ఏం.à°¡à°¿ ని కోరారు.

 

#dns  #dns live  #dns media  #dns

news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #VUDA  #VMRDA  #Metro

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam